Dog Viral Video : వీడియో: ఈ కుక్క అమ్మాయిలకు ఎలా లైన్ వేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు…

ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యే కొన్ని జంతువుల వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.అందుకు కారణం ఆ జంతువులు చాలా విచిత్రంగా, ఒక్కోసారి మనుషుల లాగా ప్రవర్తించడమే అని చెప్పుకోవచ్చు.

తాజాగా ఆ కోవకు చెందిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

@Yoda4ever ట్విట్టర్ పేజీ షేర్ చేసిన దీనికి ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక బైక్ వెనక కుక్క( Dog ) కూర్చుని ఉండటం చూడవచ్చు.

బైక్‌ను( Bike ) ఒక మనిషి రైడ్ చేస్తున్నాడు.బహుశా సిగ్నల్ పడినట్లు ఉంది.

అందుకే ఆ బైక్ రైడర్ ఆగిపోయాడు.కుక్క బైకు వెనక సీట్ పై వెనక్కి తిరిగి కూర్చుంది.

అది అటువైపుగా వెళ్తున్న వారిని చూస్తూ ఉంది.ఇంతలోనే కొంతమంది అమ్మాయిలు( Ladies ) గుంపు అటువైపుగా నడవడం చూసింది.

అంతే అది తన గడ్డం కింద తన ముందర కాలును పెట్టుకొని చాలా హ్యాండ్సమ్ గా పోజ్‌ ఇచ్చింది.

"""/" / అది చూసి అమ్మాయిలు చాలా ఇంప్రెస్ అయ్యారు.దాని తలపై నిమురుతూ తమ ప్రేమను కురిపించారు.

ఈ కుక్క రొమాంటిక్ చేష్టలను అక్కడే ఉన్న మరొక వ్యక్తి వీడియో తీశాడు.

ఆ విషయాన్ని గమనించిన కుక్క కెమెరా వైపు చూసి కొంటెగా కన్ను కొట్టింది.

ఈ దృశ్యాలన్నీ కూడా చూసేందుకు అద్భుతంగా అనిపించాయి.ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ కుక్క మామూలుది కాదని కామెంట్లు పెడుతున్నారు."ఈ కుక్కలోకి ఎవరో యువకుడి ఆత్మ చొరబడినట్టుంది అసలు అమ్మాయిలను చూడగానే ఇలా రియాక్ట్ అయ్యే కుక్కను """/" / నేను ఎక్కడా చూడలేదు.

" అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.ఈ కుక్క మనుషులకంటే అందంగా కన్ను కొడుతోంది గా అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఇంకొక్క చాలా మంది యువకుల కంటే అమ్మాయిలకు బాగా లైన్ వేస్తోంది అంటూ మరికొందరు ఫన్నీగా( Funny ) వ్యాఖ్యానించారు.

అది అమ్మాయిలను చూడడానికే ఇలా బైక్ పై వెనక్కి తిరిగి కూర్చున్నట్లు ఉంది అని ఇంకొందరు సరదాగా కామెంట్ చేశారు.

ఇది ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ డాగ్( Most Interesting Dog ) అని, ఇలాంటి కుక్క తమకు ఒకటి కావాలని చాలామంది కామెంట్ సెక్షన్ లో తమ కోరికలను వెల్లడించారు.

How Modern Technology Shapes The IGaming Experience