మీ ఇంట్లో బీరువాకు అద్దం ఉందా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

మీ ఇంట్లో బీరువాకు అద్దం ఉందా అయితే ఈ సమస్యలు తప్పవు!

సాధారణంగా ప్రతి ఒక్క ఇంట్లో బీరువాలు తప్పనిసరిగా ఉంటాయి.అయితే చాలామంది ప్రత్యేకంగా డ్రెస్సింగ్ మిర్రర్ ఎందుకని భావించి బీరువాకి అద్దం ఉన్న దానిని కొనుగోలు చేస్తుంటారు.

మీ ఇంట్లో బీరువాకు అద్దం ఉందా అయితే ఈ సమస్యలు తప్పవు!

ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో చాలా మంది ఇళ్లలో ఉన్న బీరువాకి తప్పనిసరిగా అద్దం ఉంటుంది.

మీ ఇంట్లో బీరువాకు అద్దం ఉందా అయితే ఈ సమస్యలు తప్పవు!

అయితే ఇలాంటి బీరువా ఉన్నవారు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా ఇలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

బీరువాకి ఉన్న అద్దానికి, డబ్బుకు సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.సాధారణంగా మనం సంపాదించుకున్న డబ్బు నగలను బీరువాలో దాచుకుంటాము.

ఈ క్రమంలోనే లక్ష్మీదేవిని భద్రపరిచే స్థలం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచాలి.ఏమాత్రం చెత్తగా ఉన్నా ఆ ఇంట లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదని చెబుతుంటారు.

ఇలా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే తప్పనిసరిగా మన ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ఇకపోతే డబ్బులు దాచుకునే బీరువా విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.మనం డబ్బులు దాచే బీరువాకి పొరపాటున అద్దం ఉంటే ఆ ఇంటిలో ఆర్థిక కష్టాలు మొదలవుతాయి.

సాధారణంగా బీరువాకు అద్దం ఉన్నప్పుడు మనం వెళ్లి అద్దం ముందు నిలబడి తయారవుతారు.

ఇలా బీరువాలో సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన బంగారం డబ్బులను ఉంచి బయట అద్దం ముందు మనం ఇలా తయారవడం వల్ల అమ్మవారు ఆగ్రహించి మన ఇంటి నుంచి వెళ్లిపోతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అందుకోసమే బీరువాకి అద్దం ఉండకూడదని చెబుతుంటారు.అయితే బీరువా లేకుండా కేవలం సెల్ఫ్ ఉన్నవారు బంగారం , డబ్బులను ఎల్లప్పుడూ కూడా దక్షిణం పశ్చిమ మధ్యలో ఉండే నైరుతి మూలలో వాటిని భద్రపరుచుకోవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.

మెగా157 భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న అనిల్ రావిపూడి…. ఎంతనో తెలుసా?

మెగా157 భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న అనిల్ రావిపూడి…. ఎంతనో తెలుసా?