యోగీ పేరు తెరమీదకు తేవడంతో దేశవ్యాప్తంగా వినిపించింది.అంతా యోగి నెక్ట్స్ పీఎం అనుకున్నారు.
యూపీ ఎన్నికల సమయంలో కూడా అమిత్ షా సరేనన్నట్టు చేశారు.అయితే ప్రస్తుతం ఎన్నికలకు రెండేళ్లు ఉండడంతో మరోసారి బీజేపీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చేశారు.
మోదీనే తమ అభ్యర్థి అని కార్యకర్తలకు స్పష్టం చేశారు.అస్సలు అలాంటి ఆలోచన కూడా లేదని గట్టిగా చెప్పారు.
తాజాగా 2024లో బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానిపై క్లారిటీ ఇస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు.
ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.అలాగే జేడీయూతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అలియా భట్ ధరించిన ఈ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!