Karthika Deepam : నాగచైతన్య సాయి పల్లవిని ఇమిటెట్ చేసిన కార్తీకదీపం జోడి.. వీడియో వైరల్!

karthika deepam : నాగచైతన్య సాయి పల్లవిని ఇమిటెట్ చేసిన కార్తీకదీపం జోడి వీడియో వైరల్!

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వాటిలో కార్తీకదీపం ( Karthika Deepam ) సీరియల్ ఒకటి ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో అద్భుతమైన ఆదరణ వచ్చింది.

karthika deepam : నాగచైతన్య సాయి పల్లవిని ఇమిటెట్ చేసిన కార్తీకదీపం జోడి వీడియో వైరల్!

ఈ సీరియల్లో నటించినటువంటి దీప, కార్తీక్ పాత్రలకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పాలి.

karthika deepam : నాగచైతన్య సాయి పల్లవిని ఇమిటెట్ చేసిన కార్తీకదీపం జోడి వీడియో వైరల్!

ఇలా ఈ సీరియల్ ఎంతో విజయవంతం కావడంతో మరోసారి ఈ సీరియల్ కి సీక్వెల్ చిత్రంగా కార్తీకదీపం 2 కూడా ప్రసారం చేయడానికి సిద్ధమయ్యారు.

"""/" / Style="height: 10px;overflow: Hidden"a Href="https://!--wwwjorgensenfarmsinc!--com H3 Class=subheader-stylejorgensenfarmsinc!--com/h3p/a A Href="https://!--wwwjustineanweiler!--com H3 Class=subheader-stylejustineanweiler!--com/h3p/a A Href="https://!--wwwlepetitartichaut!--com H3 Class=subheader-stylelepetitartichaut!--com/h3p/a A Href="https://!--wwwhaynesplumbingllc!--com H3 Class=subheader-stylestrømper Str 42/h3p/a A Href="https://!--wwwjorgensenfarmsinc!--com H3 Class=subheader-stylejorgensenfarmsinc!--com/h3p/a A Href="https://!--wwwiansargentreupholstery!--com H3 Class=subheader-styleiansargentreupholstery!--com/h3p/a A Href="https://!--wwwjorgensenfarmsinc!--com H3 Class=subheader-stylejorgensenfarmsinc!--com/h3p/a A Href="https://!--wwwonlysxm!--com H3 Class=subheader-styleMens VANS 2020/h3p/a A Href="https://!--wwwmaison-metal!--com H3 Class=subheader-stylemaison-metal!--com/h3p/a A Href="https://!--wwwmindfulmusclellc!--com H3 Class=subheader-stylepanske Teplaky/h3p/a A Href="https://!--wwwgreensandseeds!--com H3 Class=subheader-stylegreensandseeds!--com/h3p/a A Href="https://!--wwwmaison-metal!--com H3 Class=subheader-stylemaison-metal!--com/h3p/a A Href="https://!--wwwiansargentreupholstery!--com H3 Class=subheader-styleiansargentreupholstery!--com/h3p/a A Href="https://!--wwwlepetitartichaut!--com H3 Class=subheader-stylelepetitartichaut!--com/h3p/a A Href="https://!--wwwmindfulmusclellc!--com H3 Class=subheader-stylepanske Teplaky/h3p/a ఇక ఈ సీరియల్ లో మరోసారి వంటలక్క డాక్టర్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసి ప్రేక్షకులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ సీరియల్ నేటి నుంచి ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది.ఇక ఈ సీరియల్ ప్రమోషన్లలో భాగంగా పెద్ద ఎత్తున వీడియోలను విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా నాగచైతన్య ( Nagachaitanya ) సాయి పల్లవి  ( Sai Pallavi ) నటిస్తున్నటువంటి తండేల్( Thandel )సినిమా నుంచి ఒక చిన్న గ్లింప్ వీడియోని నాగచైతన్య షేర్ చేశారు.

"""/" / ఇందులో భాగంగా నాగచైతన్య  బుజ్జితల్లే.వచ్చేత్తున్న కదే, కాస్త నవ్వవే అని ప్రేమగా పిలుస్తాడు.

దీనికి సాయిపల్లవి కూడా అంతా బాగా రియాక్ట్ అవుతుంది.ఈ వీడియో బాగా ట్రెండ్ అయ్యింది.

ఇప్పుడు ఇదే రీల్ డాక్టర్ బాబు వంటలక్క చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో పై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ సీరియల్ నేటి నుంచి ప్రతి రోజు రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?