పెద్ద కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటున్నారా..? అయితే శుక్రవారం రోజు ఇలా చేస్తే..

పెద్ద కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటున్నారా? అయితే శుక్రవారం రోజు ఇలా చేస్తే

సాధారణంగా చాలామంది కోటీశ్వరులు( Millionaires ) అవ్వాలని ఆశ పడుతూ ఉంటారు పెద్దపెద్ద కోటీశ్వరులను చూసిన ప్రతిసారి వారు ఎలా ఇంతటి గొప్పవారు అయ్యారని ఆలోచిస్తూ ఉంటాం.

పెద్ద కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటున్నారా? అయితే శుక్రవారం రోజు ఇలా చేస్తే

అయితే పెద్ద పెద్ద కోటీశ్వరుల రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ప్రతి శుక్రవారం( Friday ) రోజు ఇలా చేస్తే ఎంత లేని వారైనా కూడా గొప్ప వాళ్ళు అయిపోతారు.

పెద్ద కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటున్నారా? అయితే శుక్రవారం రోజు ఇలా చేస్తే

అయితే కోటీశ్వరులు అవ్వడానికి కొంతమంది వారాహి అమ్మవారిని( Goddess Varahi ) కొలుస్తారు.

శుక్రవారం రోజున ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో కచ్చితంగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు.

కేవలం వారాహి అమ్మవారిని మాత్రమే కాదు ఏ అమ్మవారినీ అయినా శుక్రవారం రోజున పూజిస్తే ఎంత లేని వారైనా కూడా కోటీశ్వరులుగా మారుతారు.

శుక్ర హోరా పెళ్ళిళ్ళు కుదర్చడానికి, అలాగే సంతకాలు పెట్టడానికి, ఔషధ సేవకు, స్త్రీలతో మెలగడానికి, ప్రయాణాలకు, నూతన వస్త్రాలు ధరించడానికి, సమస్త శుభకార్యాలకు ఇచ్చే తాంబూలాలకు మంచిది.

అందుకే శుక్రవారం రోజు కొనడం కంటే అమ్మడం చాలా మంచిది.అయితే శుక్రవారం రోజున నువ్వుల నూనె, మినుములు( Sesame Oil, Millet ) లాంటి వస్తువులు వ్యాపారానికి చాలా మంచిది.

ఈ శుక్రవారం లో ఏ పనిని చేసినా కూడా చాలా మంచిది. """/" / వారానికి ఒకసారి నెలకు ఒకసారి కానీ ఇలా శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇక అంతేకాకుండా శుక్రవారం రోజున తలస్నానం చేసి పసుపు కొమ్ములు( TURMERIC CONES ) 100 గ్రాములు రెండు గాజు బాటిల్స్ తెచ్చుకోవాలి.

ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఆ నోట్ కీ పసుపు కొమ్ములు చుట్టి పన్నీరు కలిపిన పసుపు దారాన్ని నోట్ కి ముడి వేయాలి.

"""/" / ఇక దాన్ని కుడి చేతిలో పట్టుకొని పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి.

అమ్మ నేను నా కూతురు పెళ్లి కోసం లేదా పిల్లల చదువు కోసం డబ్బును దాచుతున్నాను అని దేనికోసం డబ్బులు దాస్తున్నారు అన్నది చెప్పుకోవాలి.

ఆ కార్యం గురించి చెప్పి ఆ గాజు బాటిల్లో వేయాలి.ఇలా వారంలో వీలైనన్ని సార్లు అమ్మవారికి ముడుపు కడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. లైఫ్ లో ఆ తప్పు చేయనంటూ?