చలికాలం లో చాలా రోజులపాటు దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ విటమిన్ లోపం ఉన్నట్లే..?

చలికాలంలో చాలా అనారోగ్య సమస్యలు( Health Problems ) ప్రజలను వెంటాడుతూ ఉంటాయి.

శీతాకాలం మొదలైందంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి సీజనల్ వ్యాధుల సమస్యలు పెరిగిపోతాయి.

ఇందులో సాధారణంగా దగ్గు అనేది నాలుగు నుంచి ఐదు రోజులు లేదా వారం రోజులు అలాగే ఉంటుంది.

కానీ కొన్ని సందర్భాలలో వారాలు, నెలలు తరబడి ఇది పీడుస్తుంది.దీనికే క్రానిక్ కాఫ్ అని కూడా పిలుస్తారు.

శీతాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.దోమకాటు వల్ల కావచ్చు లేదా సీజన్ మార్పు వల్ల కావచ్చు.

చల్ల గాలి వల్ల కూడా కావచ్చు. """/" / చలికాలంలో( Winter ) చాలా రకాల సమస్యలు, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్నివెంటాడుతూ ఉంటాయి.

ముఖ్యంగా దగ్గు( Cough ) తీవ్రంగా ఉంటుంది.ఎన్ని ప్రయత్నాలు చేసినా దగ్గు నుంచి ఒక్కోసారి ఉపశమనం లభించదు.

ఇది ఇన్ఫెక్షన్ ఏమో అనుకొని సరిపెట్టుకుంటూ ఉంటాం.కానీ విటమిన్ లోపం వల్ల కూడా ఇలా దగ్గు వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే అని చెబుతున్నారు.దగ్గు సమస్య వేధిస్తూ ఉంటే కచ్చితంగా విటమిన్ లోపం వల్ల కావచ్చని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో రోజు డైట్ లో విటమిన్ బి12 ( Vitamin B12 )అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

అప్పటికి కూడా ఈ సమస్య దూరం కాకపోతే వైద్యులను సంప్రదించడం మంచిది. """/" / అలాగే అవసరమైన పరీక్షలు కూడా చేయించుకోవాలి.

విటమిన్ లోపం వల్ల కనిపించే ఇతర లక్షణాల్లో చర్మం పసుపుగా మారడం, డిప్రెషన్,( Depression ) తరచూ తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు అని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ లోపం తలెత్తకుండా ప్రకృతిలో చాలా పదార్థాలు ఉన్నాయి.వీటిని క్రమం తప్పకుండా డైట్ లో ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం.

అయితే ఫ్యాటీ ఫిష్ లో విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది.రెడ్ మీట్ లో కూడా విటమిన్ బి12 కావాల్సినంత పరిమాణంలో ఉంటుంది.

అందుకే మాంసాహారులకు సాధారణంగా విటమిన్ లోపం ఉండదు.ఇంకా చెప్పాలంటే కొబ్బరి నీళ్ళు( Coconut Water ) కూడా విటమిన్ బి12 లోపాన్ని దూరం చేస్తాయి.

రోజు ఒక కొబ్బరి బొండం తాగితే ఈ లోపం దూరమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బ్లూబెర్రీస్( Blueberries ) తినడం వల్ల కూడా విటమిన్ బి12 లోపం తొలగిపోతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే బీట్ రూట్ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

నేడు ఢిల్లీకి చంద్రబాబు ! అమిత్ షా కరుణిస్తారా ?