పదేపదే కలలో పాములు కనిపిస్తున్నాయా..? అయితే ఏం జరుగుతుందో తెలుసా..?

చాలామందికి కలలు రావడం సహజం.అయితే కళలలో కొన్ని మంచి కలలు( Dreams ) వస్తాయి.

కొన్ని చెడు కలలు,మంచి కలలు వస్తాయి.ఇక కొన్నిసార్లు కలలో ప్రమాదకరమైన జంతువులు కూడా కనిపిస్తాయి.

అయితే కొన్నిసార్లు పాములు కలలో కనిపిస్తూ ఉంటాయి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి పాము గురించి కలలు వచ్చినట్లయితే దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో ఎర్రపాము ( Snakes )కనిపిస్తే మంచిది.

ఎర్రటి పాము కనిపించడం వల్ల మీ శక్తికి చిహ్నం. """/" / జీవితంలో మీరు మరింత బాధ్యతను వహించాలన్నది సూచన.

అలాగే మీరు చేసే పని గురించి మరింత జాగ్రత్త పడాలని అర్థం.అంతేకాకుండా లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

ఇక మీ కలలో నల్లటి పాము కనిపిస్తే అది మీలోనే అంతర్గత చీకటికి చిహ్నం అని చెప్పాలి.

మీ పరిస్థితులు తీవ్రంగా ఉండవచ్చు.అలాగే నిరాశ కూడా ఉండవచ్చు.

అందుకే కలలో నల్ల పామును( Black Snake ) చూడటం వలన మీకు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలకు సూచన.

అందుకే ఆ సమయంలో మీరు ఎక్కువగా సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలి. """/" / ఇక మీ కలలో ఆకుపచ్చ పాములు కనిపిస్తే వైద్యంతో సంబంధం కలిగి ఉంటుంది.

మీ కలలో ముదురు ఆకుపచ్చ పాము కనిపిస్తే అది తాత్విక చికిత్స అని లేదా ఆకుపచ్చ రంగులో ఉంటే శారీరిక చికిత్స అని అర్థం.

అంతేకాకుండా ఆ కలలో ఆకుపచ్చ పామును చూడడం వలన వ్యక్తిగత పెరుగుదల ఆధ్యాత్మిక మేల్కొలుపు వైపు కదలికను కూడా సూచిస్తుంది.

ఇక మీ కలలో పింక్ పాము కనిపిస్తే సాధారణంగా ఆనందం, ప్రేమను సూచిస్తుంది.

ఇక కలలో నీలి రంగు పాము చూడడం వలన సాధారణంగా సానుకూల సంకేతం.

అలాగే ఇది జీవితంలో ఏదో మంచి జరుగుతుందని సూచిస్తుంది.

నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు