వామ్మో... మేకప్ లేకుండా తమన్నా ఏంటి ఇలా ఉంది.. అస్సలు చూడలేంగా!
TeluguStop.com
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ మేకప్ లేకుండా సినిమాల్లో నటించడం చాలా తక్కువ.కొందరు మాత్రం మేకప్ లేకుండా సినిమాలే చెయ్యరు.
ఇక మరికొంతమంది హీరోయిన్స్ మేకప్ లేకుండానే సినిమాలలో నటిస్తారు.నిజానికి హీరోయిన్స్ కు మేకప్ లేకుంటే సినిమా అంతా అట్రాక్టివ్ గా అనిపించదు.
ఇదిలా ఉంటే కొందరు హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీలో కాకుండా ఇంట్లో, బయట కూడా తెగ మేకప్ చేసుకుంటారు.
కొంతమంది హీరోయిన్స్ ఇంట్లో ఉన్నప్పుడు మేకప్ కు దూరంగా ఉంటారు.ఇలా చాలా మంది హీరోయిన్స్ మేకప్ లేకుండా కెమెరా కూడా చిక్కారు.
ఇదిలా ఉంటే మరో గ్లామర్ బ్యూటీ మేకప్ లేకుండా అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇంతకీ ఆమె ఎవరంటే.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మిల్క్ బ్యూటీ తమన్నా.ఈమె క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే.
తక్కువ సమయంలో స్టార్ హోదా ను సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీ ఎంతో అభిమానాన్ని సంపాదించుకుంది.
వరుస ఆఫర్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.తమన్నా తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో 2005లో అడుగు పెట్టింది.
"""/"/
ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.
తన నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా సినిమాలలో అవకాశాలు అందుకుంది.
తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి.అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
అలా నటన పరంగానే కాకుండా తన గ్లామర్ పరంగా కూడా ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.
ఇటీవలే ఈ ముద్దుగుమ్మ అనిల్ రావిపూడి దర్శకత్వం లో విడుదలైన ఎఫ్ త్రీ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో తన పాత్రతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ సినిమా కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది.
ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.
బాగా వర్క్ అవుట్ లు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను కూడా పంచుకుంటుంది.
ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ మిల్క్ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
"""/"/
కానీ తాజాగా మేకప్ లేకుండా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పంచుకోగా అందులో తాను మేకప్ లేకుండా కనిపించింది.
ఇక అందరూ ఆమె పంపిన వీడియో చూడకుండా.తన అందాన్ని చూసి ఏంటి మేకప్ లేకుండా ఇలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
‘హరిహర వీరమల్లు’ సినిమా మీద హైప్ పెంచుతున్నారా..?