ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. అయితే చెప్పండి చూద్దాం!

ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వారికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు వారికి సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం పలువురు స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్, ఓల్డ్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగుతున్నటువంటి ఒక హీరో ఫోటో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

ఈ ఫోటోలలో ఆ హీరో ఎంతో యంగ్ లుక్ లో కనపడుతూ ఎంతో అందంగా ఉన్నారు.

ఒత్తయిన జుట్టు నునుగు మీసాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి హీరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరి ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.అదేనండి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఫోటో.

ప్రస్తుతం చిరంజీవికి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. """/" / ఈ ఫోటోని నెల్లూరుకు చెందిన జనసేన అధినేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఒక ఇంటికి వెళ్ళాడు అయితే ఆ ఇంటిలో మెగాస్టార్ చిరంజీవి ఫోటో ఉండటాన్ని గమనించారు.

ఆ ఫోటో చూడగానే కాలేజీ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితులతో కలిసి ఫోటో దిగినదిగా తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి స్నేహితులు పేరు నటరాజ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసాద్ నేను కాలేజి రోజుల్లో మంచి స్నేహితులమని,ఒంగోలులో ఇద్దరు కలిసి డిగ్రీ పూర్తి చేశామని ఆ సమయంలో దిగిన ఫోటో ఇది అంటూ చెప్పుకొచ్చారు.

ఈ విధంగా అతను షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అయితే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చిరంజీవిగా పేరు మార్చుకున్నారు.

ప్రస్తుతం చిరంజీవికి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెట్టింగ్ యాప్స్ ను ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు.. హర్ష సాయి