Neha Jhulka : ఒక్కడున్నాడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. గుర్తుపట్టడం కష్టమే?

టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్( Gopichand ), దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి( Chandrasekhar ) కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఒక్కడున్నాడు.

అప్పట్లో ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

బాంబే బ్లడ్ గ్రూప్ అనే రేర్ బ్లడ్ గ్రూప్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఈ మూవీ గోపీచంద్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా కూడా నిలిచింది.

ఇందులో గోపీచంద్ సరసన నేహా జుల్కా ( Neha Jhulka )హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

"""/" / ముంబై కి చెందిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతోనే తన సినీ కెరియర్ ను ప్రారంభించింది.

మొదటి సినిమాతోనే అందం అభినయంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్ చూసి ఈమెకు వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ భావించినప్పటికీ ఆ తర్వాత కేవలం రెండు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు హిందీ భాషల్లో కలిపి కేవలం మూడు సినిమాలలో మాత్రమే నటించింది.

బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. """/" / ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఏం చేస్తోంది? ఎలా ఉంది అన్న విషయాల గురించి ఖర్చు చేయగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు తెలుగులోకి వచ్చాయి.

అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నాలుగు పదుల వయసుకు చెరువు అవుతున్నా కూడా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూనే ఉంది.

కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే సింగిల్గానే ఉంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక వైపు పలు రకాల యాడ్స్( Ads ) చేస్తూ మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫోటోలను చూసిన అభిమానులు చాలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒక్కడున్నాడు సినిమాలో నేహా జుల్కా కి ఇప్పుడున్న నేహా జుల్కాకి చాలా తేడా ఉంది.

గుర్తుపట్టడం కష్టమే అంటున్నారు అభిమానులు.

మిస్ ఇండియా యూఎస్ఏగా చెన్నై భామ.. ఎవరీ కైట్లిన్ సాండ్రా?