పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కుంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్( Director Puri Jagannath ).

ఈయన గతంలో మంచి విజయాలను సాధించాడు.ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఆయన చేస్తున్న సినిమాలన్నీ భారీ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయన కంటు ఒక మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.

అయితే గత రెండు సినిమాల నుంచి ఆయన అసలు ఏ మాత్రం తన ఫామ్ ను అందుకోవడం లేదు.

ముఖ్యంగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ ( Liger, Double Smart )సినిమాతో ప్లాప్ లను మూటగట్టుకున్నాడు.

"""/" / ఆయన ఇప్పుడు చేయబోయే సినిమా ఎవరితో ఉండబోతుందనే విషయం మీద చాలా వరకు అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పూరి జగన్నాధ్ సినిమా అఖిల్( Akhil ) తో గాని లేదా సందీప్ కిషన్( Sandeep Kishan ) తో గాని ఉండొచ్చు.

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో పూరి జగన్నాధ్ వెనుకబడిపోయాడు.

అందుకే ఇలాంటి యంగ్ హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తుందంటూ చాలామంది విమర్శకులు సైతం పూరి జగనన్నాధ్ ను విమర్శిస్తున్నారు.

"""/" / ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరో రేంజ్ నుంచి యంగ్ హీరో లను డైరెక్షన్ చేసే స్థాయికి ఆయన ఎందుకు పడిపోయారు.

పూరి జగన్నాధ్ ను చూస్తుంటే చాలామంది బాధపడుతున్నారు.ముఖ్యంగా తన అభిమానులైతే ఆయన మీద సానుభూతిని చూపిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికి ఆయన చేసే సినిమాలతో సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయాల మీద కూడా సరైన క్లారిటి రావాల్సిన అవసరమైతే ఉంది.

చూడాలి మరి ఇక మీదట పూరి జగన్నాధ్ సినిమాలు చేస్తే ఎలాంటి సినిమాలు చేస్తాడు.

యంగ్ హీరోలకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తాడు అనేది.

చిరంజీవితో సినిమా చేయాలంటే ఈ ఆస్థాన రచయితల సలహాలు కూడా తీసుకోవాల్సిందే…