బండి సరోజ్ కుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడో తెలుసా..?

బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar ) హీరోగా దర్శకుడుగా చేసిన 'పరాక్రమం( Parakramam) ' సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది.

ఆ సినిమాకి అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే ఈ సినిమా కోసం చాలామంది వేరే వేరే ఊర్లలో నుంచి హైదరాబాద్ కి వచ్చి మరి సినిమాను చూస్తున్నారంటే ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు.

"""/" / నిజానికి బండి సరోజ్ కుమార్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటాయి.

ఇక దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మరి ఇప్పుడున్న మేకర్స్ అందరిలో బండి సరోజ్ కుమార్ కి ఒక సపరేట్ స్టైల్ అనేది ఉంది.

అందువల్లే ఆయన డిఫరెంట్ వే లో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేయడానికి సిద్ధం అవుతున్నారు.

ఇక పరాక్రమం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది.

ఇక తొందర్లోనే మరొక సినిమా స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. """/" / ఇక ఆయన తన తర్వాత సినిమాని ఒక స్టార్ హీరో తో చేయబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక సందీప్ కిషన్, విశ్వక్ సేన్( Sundeep Kishan , Vishwak Sen ) లాంటి హీరోలు అతనికి చాలా మంచి ఫ్రెండ్స్ కావడం వల్ల వాళ్లతో కూడా సినిమాలు చేసే అవకాశాలైతే లేకపోలేదు అంటూ సినీ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఆయనకు చాలామంది హీరోలు నుంచి ఆఫర్స్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి తాను వేరే హీరోతో సినిమా చేస్తాడా లేదంటే ఆయనే హీరోగా సినిమా చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.

పర్ఫెక్ట్ ఫిమేల్ బాడీ ఉన్న యువతి ఈమెనట.. ఏఐ ఇంకేం చెప్పిందంటే..?