వివేక్ ఆత్రేయ నెక్స్ట్ సినిమా ఏ హీరో తో చేస్తున్నాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలతో సినిమాలను చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు.

అందులో వివేక్ ఆత్రేయ( Vivek Athreya ) ఒకరు.ఇంతకు ముందు ఈయన నానితో 'అంటే సుందరానికి' అనే సినిమా చేశాడు.

అయితే ఈ సినిమా ఆవరేజ్ గా ఆడటం తో ఆ తర్వాత నాని మరోసారి అతనికి పిలిచి మరి అవకాశం ఇచ్చాడు.

దాంతో వీళ్ళ కాంబోలో 'సరిపోదా శనివారం'( Saripodhaa Sanivaaram ) అనే సినిమా వచ్చింది.

ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వీళ్ళ కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

"""/" / మరి ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికి వివేక్ ఆత్రేయ మరొక సినిమా అయితే అనౌన్స్ చేయలేదు.

ఇక ప్రస్తుతం ఆయన కథ రాసుకునే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆయన స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం వస్తుందా? లేదా అనే ధోరణిలో చాలా అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా వివేక్ ఆత్రేయ సినిమాలు( Vivek Athreya Movies ) ఎవరితో చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తనకి స్టార్ హీరోలు ఎవరు ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం మరోసారి మీడియం రేంజ్ హీరోతోనే సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి.

"""/" / ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన విజయ్ దేవరకొండ కి( Vijay Devarakonda ) కూడా ఒక కథను కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది.

మరి ఆ కథతో సినిమా వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రతి డైరెక్టర్ భారీ సినిమా చేయడానికే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.చూడాలి మరి ఈయన నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడు అనేది.

ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)