ఇంటి ముందు పాదరక్షకాలు తలకిందులుగా ఉండకూడదని ఎందుకు చెబుతారో తెలుసా?

ఇంటి ముందు పాదరక్షకాలు తలకిందులుగా ఉండకూడదని ఎందుకు చెబుతారో తెలుసా?

సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం మన పెద్దలు ఎన్నో ఆచార వ్యవహారాల గురించి ఎంతో అద్భుతంగా తెలియజేస్తుంటారు.

ఇంటి ముందు పాదరక్షకాలు తలకిందులుగా ఉండకూడదని ఎందుకు చెబుతారో తెలుసా?

ఈ క్రమంలోనే కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని భావిస్తుంటారు.

ఇంటి ముందు పాదరక్షకాలు తలకిందులుగా ఉండకూడదని ఎందుకు చెబుతారో తెలుసా?

ఈ విధంగా చాలామంది పెద్దలు ఇంటి ముందు చెప్పులు తలకిందులుగా పడితే వాటిని అలా వేయకూడదు సరైన క్రమంలో పెట్టాలని చెబుతుంటారు.

అయితే ఈ విధంగా చెప్పులు తలక్రిందులుగా పడటం వల్ల ఏం జరుగుతుంది.తలక్రిందులుగా ఎందుకు పడకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పులు తలక్రిందులుగా పడటం ఆ ఇంటి పై ప్రతికూల వాతావరణాన్ని కల్పిస్తుందని భావిస్తారు.

ఈ క్రమంలోనే ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతారని భావిస్తారు.

అందుకే ఎప్పుడైనా చెప్పులు తలక్రిందులుగా కనబడితే వెంటనే వాటిని సరైన క్రమంలో పెట్టాలని పెద్దలు చెబుతుంటారు.

"""/"/ ఇంటి దగ్గర చెప్పులు తలక్రిందులుగా ఉండటం వల్ల ఆ ఇంటిలోకి ఎలాంటి పరిస్థితులలో కూడా లక్ష్మీదేవి రాదని పండితులు తెలియజేస్తున్నారు.

ఇలా వారి ఆర్థికాభివృద్ధి కూడా క్షీణిస్తుందని చెప్పవచ్చు.అలాగే ఇది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.

ఇలా నిత్యం ఇంట్లో ఏదో ఒక సమస్యలు వెంటాడుతూ ఆ కుటుంబ సభ్యులకు ప్రశాంతత కరువవుతుందని అందుకే ఎప్పుడూ కూడా చెప్పులు తలక్రిందులుగా వేయకూడదని వాటిని సరైన క్రమంలో పెట్టడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్21, సోమవారం 2025