Lord Shiva : శివుడు మెడలో పామును ఎందుకు ధరిస్తాడో తెలుసా..? ఆ పాము పేరు ఏంటంటే..?

lord shiva : శివుడు మెడలో పామును ఎందుకు ధరిస్తాడో తెలుసా? ఆ పాము పేరు ఏంటంటే?

మహాశివరాత్రి( Maha Shivratr ) రోజున చాలామంది ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

lord shiva : శివుడు మెడలో పామును ఎందుకు ధరిస్తాడో తెలుసా? ఆ పాము పేరు ఏంటంటే?

అలాగే శివుని రూపం ఇతర దేవతల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది.అలాగే పరమశివుడు ఎప్పుడూ మెడలో పామును ధరించి కనిపిస్తాడు.

lord shiva : శివుడు మెడలో పామును ఎందుకు ధరిస్తాడో తెలుసా? ఆ పాము పేరు ఏంటంటే?

అలా ఎందుకు శివుని( Lord Shiva ) మెడలో పాము ఉంటుంది? మెడలో ఉన్న పాము పేరు ఏంటి అన్న సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి.

అయితే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8వ తేదీన వస్తుంది.

ఈరోజున శివుడు, పార్వతి దేవికి ఘనంగా కళ్యాణం జరిపించారు. """/" / అయితే శివుడు తన మెడలో పాములను మోస్తున్నందున ఆయన మహిమ ప్రజలకే కాకుండా పాములకు కూడా చెందుతుందని ఇక్కడ తెలుస్తుంది.

అయితే మనం పూజించే పరమశివుడు మనకు దేవుడిగా ఎలా ఉన్నాడో అదేవిధంగా పాములు కూడా శివుడిని దేవుడిగా భావిస్తాయట.

కాబట్టి నిత్యం రుద్రాక్ష పూసలు( Rudraksha Beads ), మెడలో పాము పెట్టుకుంటారని చెబుతారు.

శివుడు మెడలో ఉన్న పాము పేరు వాసుకి అని అంటారు.వాసుకి శివుని చాలా పెద్ద శివ భక్తుడు.

అయితే పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో వాసుకి రాజును శివుడు సముద్రాన్ని మథనం చేయడానికి తాడు గా ఉపయోగించాడు.

"""/" / అయితే ఆ తాడు సముద్ర మథనం ( Samudra Manthana )సమయం లో ఢీకొనడంతో రక్తస్రావం జరిగి ఆ వాసుకి అక్కడే మృతి చెందింది.

వాసుకి భక్తికి ముగ్దుడు అయిన శివుడు వాసుకిని నాగలోకానికి రాజుగా చేస్తాడు.ఆ తర్వాత శివుడు మెడలో ఆభరణంగా చుట్టుకునే వరం ఇస్తాడు.

ఈ విధంగా శివుడికి వాసుకి మెడలో చుట్టుకునే ఆభరణంగా మారింది అని పురాణాలు చెబుతున్నాయి.

కాబట్టి పాములకు కూడా దేవుళ్ళు, దేవతల సహా పూజలు నిర్వహిస్తారు.ఈ విధంగానే శివుడి కారణంగా, శివుడు పైన వాసుకికి ఉన్న భక్తి కారణంగా పాములకు కూడా శివుడు దేవుడుగా నిలిచాడు.

కాబట్టి శివుడికి అతి భక్తులైన పాములను కూడా నేటి వరకు చాలామంది నాగదేవతలుగా పూజిస్తూ వస్తూ ఉన్నారు.