మహిళలు ఇంట్లో కన్నీరు పెడితే ఎందుకు మంచిది కాదంటారో తెలుసా..?

స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపిణి అని దాదాపు చాలామంది చెబుతూ ఉంటారు.

ప్రకృతితో మమేకమైన శక్తి స్త్రీ శక్తి.ఒక ఇంట్లో మగవాడు పుట్టే దాని కంటే ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషం, ఆనందం ఉంటుంది.

మన పురాణాలు(Puranas ) ఇతిహాసాలు ఎన్నో విషయాలు చెప్పాయి.ఆడపిల్ల ఎంత ఆనందంగా ఉంటే ఆ ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది.

అలాగే ఆ ఇంట్లో కష్టాలు, దుఃఖాలు,ఆరోగ్య సమస్యలు అతి తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

"""/" / స్త్రీ యొక్క ఓర్పు ఎంత గొప్పదో తమ యొక్క బాధ కూడా మనిషికి ఎంతో కష్టాన్ని కలిగిస్తుంది.

స్త్రీ అంటేనే ఓర్పుతో కలిగి నటువంటి శక్తి అని కొన్ని సందర్భాలలో చెప్పుకుంటాము.

భూమికి( Earth ) ఎంత వరకు ఓర్పు ఉంటుందో స్త్రీ కి కూడా అంత ఓర్పు ఉంటుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.

స్త్రీ ఒక ఇంట్లో ఎప్పుడూ పెడ ముఖం పెట్టుకున్నా కానీ, చీటికి మాటికి గొడవలు పడుతున్నప్పుడు కానీ, ఏడ్చిన కానీ ఆ ఇంటికి ఎప్పుడు అరిష్టమే అని పండితులు చెబుతున్నారు.

"""/" / ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ సంచరిస్తూనే ఉంటుంది.

స్త్రీ ఏడుపు ఏ ఇంటికి కూడా మంచిది కాదు.ముఖ్యంగా చెప్పాలంటే కన్నీరు చాలా విలువైనవి ప్రతి దానికి కన్నీరు పెట్టుకోకూడదు.

మన జీవితంలో కన్నీరు కూడా విలువైన దాని కోసమే ఖర్చు పెట్టాలి తప్ప అనవసరమైన వాటికి మన కన్నీరు వృధా చేస్తే మన జీవితానికి మనిషికి రెండిటికి విలువ ఉండదు.

అందుకే ఆడవాళ్లు ఏడ్చారంటే దానికి బలమైన కారణం ఉండాలి.ప్రతి చిన్న విషయానికి అస్సలు కన్నీరు పెట్టకూడదు.

మెగాస్టార్ పీఠాన్ని కైవసం చేసుకునే ఆ స్టార్ హీరో ఎవరు..?