దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారో తెలుసా..?

మలయాళం సినిమా( Malayalam Movie ) ఇండస్ట్రీలో తమకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు.

అందులో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan )ఒకరు.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ప్రస్తుతం ఈయన మరొక తెలుగు డైరెక్టర్ తో కూడా సినిమా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.

"""/" / ఇక ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) దర్శకత్వం లో ఒక సినిమాచేయడానికి దుల్కర్ సల్మాన్ కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వరుసగా మూడు సక్సెస్ లను అందుకున్న దుల్కర్ ఇప్పుడు కూడా శ్రీకాంత్ అడ్డాల తో సినిమా చేస్తున్నాడు.

ఇక మంచి కథ ఉంటే ఆయన కచ్చితంగా డేట్స్ ఇస్తాను అని చెప్తూ ఉంటాడు.

అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు సక్సెస్ ల్లో లేడు. """/" / కాబట్టి దుల్కర్ సల్మాన్ ఇతనితో సినిమా చేయదం ఎందుకు అంటూ కొంతమంది వ్యక్తులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.

ఇక మొత్తానికైతే దుల్కర్ సల్మాన్ తనను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారని అంటుంటే ఇంకొంతమంది మాత్రం ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వీళ్ళు సూపర్ సక్సెస్ ని సాధించబోతున్నారంటు తెలియజేస్తున్నారు.

ఇక ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తున్నాయి.కాబట్టి ఆయన అలాంటి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారనే ఒక భరోసాతోనే ఆయన డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటాలంటే మాత్రం మంచి సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు.