Rajamouli : రాజమౌళి కి అభిమానులైన స్టార్ డైరెక్టర్లు ఎవరో తెలుసా..?

ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దర్శకుడు రాజమౌళి( Rajamouli ) ఎందుకంటే వరుసగా బాహుబలి, బాహుబలి 2, త్రిబుల్ ఆర్ సినిమాలతో భారీ వసూళ్లను రాబట్టి ఇండియాలో ఎవ్వరికి సాధ్యం కాని రీతిలో బాహుబలి 2 సినిమాతో 2000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి తనని మించిన దర్శకుడు ఎవరు లేరని ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతోనే కాకుండా త్రిబుల్ ఆర్ సినిమాతో 1200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టాడు.

"""/" / ఇక మొత్తానికైతే ఈయన చాలా రికార్డ్ లను కూడా క్రియేట్ చేశాడు.

ఇక ఇదిలా ఉంటే రాజమౌళికి ప్రేక్షకుల నుంచే కాకుండా డైరెక్టర్ల నుంచి కూడా చాలామంది అభిమానులు ఉన్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు.

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ లాంటి దర్శకుడు కూడా ఓపెన్ గా స్టేజ్ మీద నేను రాజమౌళి ఫ్యాన్ అని చెప్పడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక ఆయనతో పాటుగా తెలుగులో ఉన్న పూరి జగన్నాథ్, వినాయక్, సుకుమార్( Puri Jagannath, Vinayak, Sukumar ) లాంటి చాలామంది దర్శకులకి రాజమౌళి అంటే చాలా ఇష్టం.

"""/" / ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు కాబట్టి రాజమౌళిని ఇష్టపడని డైరెక్టర్ ఎవరు ఉండరు.

ఇక మొత్తానికైతే తెలుగు సినిమాను ప్రపంచ పటంలో నిలిపాడు.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాతో వరల్డ్ లోనే సూపర్ హిట్ సాధించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే దీనికోసం ఆయన తీవ్రంగా కష్టపడుతున్నాడు.మరి ఈ ప్రాసెస్ లో ఈ సినిమా ఎలాంటి సంచలనలను క్రియేట్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే ఈ రెండు నెలల్లో మహేష్ బాబు తో చేయబోయే సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

యూఎస్: ఓరి నాయనో.. ఈ అపార్ట్మెంట్ రెంట్ నెలకు రూ.4 లక్షలట..??