ప్రభాస్ సినిమాల్లో ఆయనకే నచ్చని సినిమా ఏంటో తెలుసా..? అసలు అది చేయకపోతే బాగుండేదేమో..?

పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం తన దైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

ఇక ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా కలెక్షన్స్ రూపంలో కూడా ప్రొడ్యూసర్లకి కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి స్టార్ హీరో భారీ గుర్తింపును సంపాదించుకోవడం విశేషం.

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.అయితే వర్షం సినిమా నుంచి ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది.

అయితే అప్పటినుంచి ఇప్పటివరకు తను మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నింటిలో ఒక సినిమా ఎందుకు చేశానా అని ఆయన ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడట.

ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే సురేష్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన రాఘవేంద్ర సినిమా( Raghavendra Movie ) కావడం విశేషం.

"""/" / అయితే ఈ సినిమాలో ప్రభాస్ ను అనుకున్న రేంజ్ లో డైరెక్టర్ ప్రొజెక్ట్ చేయలేకపోయాడు.

కాబట్టి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.ఇక ఒకనొక సమయంలో ప్రభాస్ ఫ్రెండ్స్ కూడా ఆ సినిమా చేసినందుకు తనని కొంతవరకు ఆటపట్టించారట.

ఇక మొత్తానికైతే ప్రభాస్ ఆ తర్వాత వర్షం సినిమా( Varsham Movie ) నుంచి తనను తాను మార్చుకొని మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాడు.

ఇక ఏది ఏమైనా కూడా రాఘవేంద్ర సినిమా ఆయనకి ఒక చక్కటి గుణపాఠం నేర్పిందని ఆయన పలు సందర్భాల్లో తెలియజేయడం విశేషం.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఫౌజీ సినిమా( Fauji ) చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్గా కనిపించడమే కాకుండా బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక ఈ సినిమా తర్వాత స్పిరిట్ సినిమాతో( Spirit ) సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక ఇప్పటికే సందీప్ వంగ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తాన్ని పూర్తి చేసి ప్రభాస్ రాక కోసం వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఈ రెండు సినిమాలు చాలా డిఫరెంట్ సినిమాలు కావడంతో ప్రభాస్ అసలైన వేరియేషన్స్ ఎప్పుడు చూపిస్తున్నాడు అంటు తన అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో మంచి ప్రాజెక్ట్ లను సెట్ చేస్తున్నాడు అంటూ ఆయన అభిమానులు అనందపడుతున్నారు.

ఇలాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

వీడియో: వేగంగా వెళ్తూ బైక్‌ పైనుంచి కింద పడ్డ అమ్మాయి.. గాయాలు చూస్తే!!