ఇంట్లో ఏ తులసిని పెట్టుకోవాలో తెలుసా..? రామ తులసా? శ్యామ తులసా?

ఇంట్లో ఏ తులసిని పెట్టుకోవాలో తెలుసా? రామ తులసా? శ్యామ తులసా?

సాధారణంగా ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో తులసికి పూజ చేస్తూ ఉంటారు.

ఇంట్లో ఏ తులసిని పెట్టుకోవాలో తెలుసా? రామ తులసా? శ్యామ తులసా?

అలాగే తులసిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అంతేకాకుండా కార్తీకంలో కళ్యాణం కూడా జరిపిస్తారు అయితే తులసి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రామ తులసి రెండోది శ్యామ తులసి ఈ రెండింటిలో ఉండే తేడాలు ఏమిటి ఇంట్లో ఆయుర్ ఆరోగ్యా ఐశ్వర్య ఆనందాలు సమృద్ధిగా ఉండాలంటే ఏ తులసిని ఇంట్లో పెట్టుకుని పూజించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఏ తులసిని పెట్టుకోవాలో తెలుసా? రామ తులసా? శ్యామ తులసా?

"""/" / అయితే చాలామందికి తులసిలో రెండు రకాలు ఉంటాయని తెలియదు.ఇక ఈ విషయం తెలిసిన వారు కూడా చాలా తక్కువగా ఉంటారు.

అయితే తులసిలో రామ తులసి, శ్యామ తులసి రెండు ఉన్నాయి.ఈ రెండు తులసి మొక్కలకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది.

అయితే శాస్త్రోక్తంగా ఇంట్లో ఏ తులసి మొక్కలు నాటాలి.రెండిటికి మధ్య తేడాలు ఏంటో తెలుసుకుని పూజించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

"""/" / రామ తులసి( Rama Tulsi ) ముదురు ఆకుపచ్చ రంగు ఆకులను కలిగి ఉంటుంది.

అలాగే దీని ఆకులు విశాలంగా ఉంటాయి.అయితే రామ తులసి రాముడికి చాలా ప్రీతిపాత్రమని చెబుతారు.

అందుకే ఈ తులసికి రామ తులసి అని పేరు వచ్చింది.అలాగే దీని ఆకులు మధురంగా ఉంటాయి.

ఈ తులసిని ఇంట్లో నాటుకుంటే శుభప్రదం.ఇవి ఇంట్లో ఉంటే సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయి.

అయితే పూజకు కేవలం రామ తులసిని మాత్రమే ఉపయోగించాలి. """/" / భాగవతాన్ని అనుసరించి శ్యామ తులసి శ్రీకృష్ణుడి( Lord Krishna )కి ప్రీతిపాత్రమైంది.

అందుకే దీన్ని కృష్ణ తులసి అని కూడా పిలుస్తారు.అయితే శ్యామ తులసి ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి.

ఊదా రంగులో కూడా కనిపిస్తాయి.అయితే రామ తులసి ఆకుల కన్నా శ్యామ తులసి ఆకుల తీపి తక్కువగా ఉంటుంది.

అయితే శ్వాస సమస్యలు( Breathing Problems ), చెవికి సంబంధించిన అనారోగ్యాలకు, చర్మ సమస్యలకు శ్యామ తులసి మంచి ఔషధంగా పని చేస్తుంది.

జువెలరీ షోరూం ప్రారంభోత్సవంలో సందడి చేసిన సితార … ఫోటోలు వైరల్! 

జువెలరీ షోరూం ప్రారంభోత్సవంలో సందడి చేసిన సితార … ఫోటోలు వైరల్!