అయ్యబాబోయ్.. పాము ఎక్కడ చోటు లేనట్టు ఎక్కడికి చేరిందో తెలుసా..

ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో ఎక్కడపడితే అక్కడ పాములు దర్శనమిస్తున్నాయి.ఒక్కోసారి మంచం కింద, చైర్ లలో, దుప్పట్లలో, దిండులలో (chairs, Blankets, Pillows)ఇలా ఎక్కడపడితే అక్కడ పాములు దర్శనమిస్తుంటాయి.

ఇలాంటి విచిత్ర సంగటనలు ఎప్పటికికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.ఒక్కోసారి వాటిని చూసి చిన్నపిల్లలు నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా భయంతో అనేక ఇబ్బందులు పడుతుంటారు.

అయితే, తాజాగా ఒక సోఫా పిల్లోలో కింగ్ కోబ్రా చుట్టుకొని దర్శనం ఇచ్చింది.

అంతటితో ఆగకుండా బయటకు వచ్చి పడగ విప్పి కాటేసేందుకు ప్రయత్నం చేసింది. """/" / ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో(social Media) వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వాస్తవానికి సోఫాలో ఉన్న పిల్లో కదలడంతో ఇంట్లో వారికి అనుమానం రావడంతో స్నేక్ క్యాచర్ సమాచారం అందించగా వెంటనే వారు అక్కడికి చేరుకొని పిల్లో ఓపెన్ చేసి చెక్ చేయగా అందులో ఉన్న కింగ్ కోబ్రా పామును చూసి అందరు షాక్ కు గురి అయ్యారు.

అనంతరం ఆ పాము రెస్క్యూ చేసి అడవిలో సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.

ఇక ఈ వీడియోను చూసిన కొంత మందిని నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఓరి దేవుడా పాముకు స్థలం లేదన్నట్లుగా ఎక్కడికి వెళ్లి దాచుకుందాం చూడండి అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.

మరికొందరేమో.ఇంట్లో పిల్లలు ఉంటే ఇలాంటి వాటి వల్ల చివరికి ప్రాణాలు కోల్పోతారని కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

గ‌ర్భిణీల్లో మ‌ల‌బ‌ద్ధ‌కానికి కార‌ణాలేంటి.. ఎలా స‌మ‌స్య‌ను దూరం చేసుకోవాలి?