పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ల ఫీవర్ నడుస్తుంది.ఇక అందులో భాగంగానే ప్రతి పార్టీ కూడా తమ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ సారి ఎలాగైనా సరే తాము అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంలో అన్ని పార్టీలు ప్రయత్నం అయితే చేస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే జనసేన పార్టీ( Janasena Party ) తరఫున పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 2019 లో పోటీచేసి రెండు చోట్ల ఓడిపోయాడు.

ఇక ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం( Pithapuram ) నుంచి పోటీ చేస్తున్నాడు. """/" / ఈసారి ఎలాగైనా సరే గెలిచి అసంబ్లి లోకి అడుగు పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు అసెంబ్లీ లో ఉంటే అపోజిషన్ ని నిలదీయడానికి అవకాశం ఉంటుంది.

అలాగే తను అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది.కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి ఎలక్షన్స్ లో ( Elections ) పోటీ చేయాలనే ఒక మంచి ఆలోచన రావడమే గొప్ప విషయం.

అలాంటిది గత సంవత్సరంలో అతన్ని గెలిపించుకోకపోవడం మనం చేసుకున్న దురదృష్టం.ఇక ఇప్పటికైనా అతనిని గెలిపిస్తే మాత్రం ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

"""/" / ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ బిజీగా తిరుగుతున్నాడు.ఇది ముగిసిన తర్వాత ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు లాంటి సినిమాల మీద ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరి ఈనెల 13వ తేదీన ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్స్ ముగిస్తే గాని ఆయన కొంచెం రిలాక్స్ అవ్వరు.

కాబట్టి ఎలక్షన్స్ ముగిసి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక నెల రోజులు రెస్ట్ తీసుకొని ఆయన మళ్లీ సినిమాల్లో పాల్గొనబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి పాలిటిక్స్ లో ఉండడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి.

వైరల్ వీడియో: మరో కొత్త హెల్మెట్ మార్కెట్లోకి వచ్చేసింది గురూ.. వర్షాలకు ఈ హెల్మెట్టే కరెక్ట్..