రోజులో ఏ సమయంలో పూజ చేస్తే..వెయ్యి రెట్లు పుణ్యం లభిస్తుందో తెలుసా..?

రోజులో ఏ సమయంలో పూజ చేస్తేవెయ్యి రెట్లు పుణ్యం లభిస్తుందో తెలుసా?

మన దేశంలో చాలా మంది ప్రజలు తమ ఇంట్లో కానీ, దేవాలయాలకు వెళ్లి కానీ పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.

రోజులో ఏ సమయంలో పూజ చేస్తేవెయ్యి రెట్లు పుణ్యం లభిస్తుందో తెలుసా?

కొంత మంది ప్రజలు ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేస్తూ ఉంటారు.కానీ పూజలు చేయడానికి కూడా ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

రోజులో ఏ సమయంలో పూజ చేస్తేవెయ్యి రెట్లు పుణ్యం లభిస్తుందో తెలుసా?

సాధారణంగా చెప్పాలంటే పూజ ను ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు.సర్వకాల సర్వ వస్త్రాలలో భగవంతుడి అర్చన చేసుకోవచ్చు.

కానీ ఉదయం సమయంలో చేసే పూజ వల్ల దేవత అనుగ్రహం లభించి మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

"""/" / అలాగే సూర్యుడు( Lord Sun ) అస్తమించే సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు.

ఆ కాలంలో అన్నం అస్సలు తినకూడదు.నిద్రపోకూడదు.

ప్రయాణాలు చేయకూడదు.కానీ ఈ సంధ్యా సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు.

అందులోనూ శివ పూజ( Lord Shiva ) చేస్తే అఖండ పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది.

అందులో ఎటువంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు.పూజలు( Puja ) ఎప్పుడు కూడా ఉదయం, మధ్యాహ్నం, అలాగే సాయంత్రం ఈ మూడు కాలాలలో కూడా పూజ చేసినట్లయితే, ఆ పూజ సహస్రగుణం అంటే 1000 రెట్లు ఎక్కువగా పుణ్య ప్రాప్తిని, పూజాఫలాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు.

"""/" / ఎందుకంటే ఈ సమయంలోనే దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారని పండితులు చెబుతున్నారు.

కాబట్టి ఈ సమయంలో ఇష్ట దైవాన్ని పూజిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు అని చెబుతున్నారు.

అలాగే పూజ చేసే సమయంలో ఇష్ట దైవాన్ని ప్రత్యేకంగా అలంకరించడం వల్ల, ఆ అలంకరణ అలాగే వారికి పెట్టే నైవేద్యాలు సరాసరి వారికే అందుతాయని పండితులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్26, శనివారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్26, శనివారం 2025