తాబేలు నగరం అని దేనినంటారో తెలుసా? అది ఎక్కడ నిర్మింపబడిందంటే?

తాబేలు నగరం ఏమిటని అనుకుంటున్నారా? మన ఈ ప్రపంచం అనేక వింతలూ విశేషాలకు నెలవు.

మానవుడు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఎన్నో అద్భుతాలు చేసాడు.అందులో ఈ తాబేలు నగరం ఒకటి.

మీరు టూరిజం ప్లేస్‌కి వెళ్లాలంటే.ఇలాంటి నగరాన్ని ఒకసారి సందర్శించండి.

ఎందుకంటే ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి.నీటిపై తేలియాడుతూ కనబడే ఈ నగరం చూపరులను బాగా ఆకట్టుకుంటోంది.

కారణం ఈ నగరం ప్లాన్ తాబేలు ఆకారంలో ఉండటమే.దీని పేరు పాంజియాస్ (Pangeos).

ప్రపంచంలో తొలి నీటిపై తేలే నగరంగా ఇది ప్రసిద్ధి చెందినది.ఇంతకీ ఇది ఎక్కడుందో తెలుసా? ఇటలీలో వుంది.

దీనిని ఇటలీకి చెందిన లగ్జరీ ప్రాజెక్టులను చేపట్టే.Lazzarini Design Studio ఈ ప్రాజెక్టును రూ.

65 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించింది.ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణంలో లజ్జారినీకి మంచి గుర్తింపు ఉంది.

ఈ సంస్థ ఇప్పటికే సముద్రంపై తిరిగే చాలా ఆధునిక బోట్లను తయారు చేయడం కొసమెరుపు.

2033 లో తాబేలు నిర్మాణం మొదలై.8 ఏళ్లలో పూర్తవుతుందని భావిస్తోంది.

"""/"/ కాగా దీని ద్వారా 60 వేల మంది సముద్ర నీటిపై జీవించవచ్చని సమాచారం.

2000 అడుగుల వెడల్పు ఉన్న సముద్రాలపై తేలే ఈ తాబేలు నగరంలో షాపింగ్ మాల్స్, హోటల్స్, పార్కులు, ఓ మినీ ఎయిర్‌పోర్ట్, డాక్ ఇంకా అనేక ప్రత్యేకతలు ఉంటాయి.

అయితే ఈ తాబేలు నగరం ఒకచోట ఆగకుండా.సముద్రాలపై తిరుగుతూనే ఉంటుంది.

దీని వేగం గంటకు 9 కిలోమీటర్లు వరకు ఉంటుందని అంచనా.ఈ ప్రాజెక్టులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా.వర్చువల్ NFT ఎంట్రన్స్ టికెట్స్‌ని రూ.

1300కీ, వీఐపీ సూట్లను ఒక్కొక్కటీ రూ.13,500కి అమ్ముతోంది.

చూడండి మరి!.