ఒకప్పుడు మహేష్ బాబు చేసిన తప్పు ఏంటో తెలుసా..?

ఒకప్పుడు మహేష్ బాబు చేసిన తప్పు ఏంటో తెలుసా?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

ఒకప్పుడు మహేష్ బాబు చేసిన తప్పు ఏంటో తెలుసా?

మరి యావత్ ఇండస్ట్రీ లో వాళ్ళకంటు ఒక ఐడెంటిటిని అందుకుంటూ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు.

ఒకప్పుడు మహేష్ బాబు చేసిన తప్పు ఏంటో తెలుసా?

మరి ఇప్పటివరకు భారీ విజయాలను అందుకుంటున్న హీరోలు ఇకమీదట కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి స్టార్ హీరో సైతం ఒకప్పుడు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగాడు.

కానీ ఒకానొక సందర్భంలో ఆయనకు డిజాస్టర్లు కూడా ఎదురయ్యాయి. """/" / మరి ఇలాంటి సందర్భంలో ఆయన మొదట్లో కథలను వినకుండా కేవలం దర్శకులను మాత్రమే నమ్మి సినిమాలు చేస్తూ వచ్చాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన సినిమా కథలను వింటూ తనకు తగ్గట్టుగా తన క్యారెక్టరైజేషన్ ని మార్చుకుంటూ మరి సినిమాలను చేస్తూ వస్తున్నాడు.

అందువల్లే అతనికి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా పెరిగింది.ప్రస్తుతం ఆయన రాజమౌళితో( Rajamouli ) సినిమా చేస్తున్నాడు.

దానివల్ల ఆయన కెరీర్ గ్రాఫ్ అనేది మరింత భారీగా పెరిగే అవకాశమైతే ఉన్నాయి.

"""/" / ఇప్పటివరకు కేవలం 200 కోట్లు మార్కెట్ మాత్రమే ఉన్న మహేష్ బాబు ఈ సినిమాతో 3000 కోట్ల మార్కెట్ అందుకోబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టి భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు హీరోలు సాధించిన విజయాలు ఎలా ఉన్నా కూడా ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియాలో భారీ విజయనగరం సాధించే దిశగా ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

మంచు ఫ్యామిలీ గొడవలు…విష్ణు భార్య విరోనికా షాకింగ్ కామెంట్స్….భయం వేస్తుందంటూ!

మంచు ఫ్యామిలీ గొడవలు…విష్ణు భార్య విరోనికా షాకింగ్ కామెంట్స్….భయం వేస్తుందంటూ!