ఏ ఆకులలో భోజనం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసా? ఎలాంటి దోషాలైనా..?

పూర్వకాలంలో చాలామంది భోజనం ఆకుల్లోనే చేసేవారు.అయితే మారుతున్న కాలంతోపాటు జీవనశైలి కూడా పూర్తిగా మారిపోయింది.

ప్రస్తుతం ఎవరు కూడా ఆకులలో తినడానికి ఇష్టపడటం లేదు.పేపర్ ప్లేట్లలో, ప్లాస్టిక్ ప్లేట్లలో( Paper Plates, Plastic Plates ) తింటూ ఉన్నారు.

అయితే పూర్వకాలంలో ఆకుల్లో భోజనం చేయడం వలన మనకు ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిసి ఆకులను ఎక్కువగా వాడేవారు.

ఇప్పటికీ కూడా కొంతమంది ఆకుల్లోనే భోజనం చేసేవారు ఉన్నారు.కొన్ని శుభకార్యాలలో మనం ఆకుల్లో భోజనం చేయడం చూస్తూనే ఉంటాం.

"""/" / అయినప్పటికీ కూడా కొంతమంది ఆకులో భోజనం( Leaf Meal ) చేయడం నామోషీగా ఫీల్ అవుతూ ఉంటారు.

అందుకే వారు ఆకుల్లో భోజనం చేయకుండా పేపర్ ప్లేట్లలో, ఫైబర్ ప్లేట్ లలో భోజనం చేస్తూ ఉన్నారు.

కానీ ఆకుల్లో తినడానికి మాత్రం అంగీకరించడం లేదు.అయితే ఆకుల్లో భోజనం చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇలా ఆకులలో భోజనం చేయడం వల్ల మనకు చాలా మేలు కలుగుతుంది.

ఆకలి త్వరగా వేస్తుంది.ఇక అంతేకాకుండా మోదుగ ఆకులో తినడం వల్ల నేతృ దోషాలు( Head Faults ) ఏమున్నా కానీ అన్నీ తొలగిపోతాయి.

అంతేకాకుండా టేకు ఆకులో భోజనం చేయడం వల్ల భవిష్యత్తు, వర్తమానాలు తెలుసుకునే సత్తా కూడా పెరుగుతుంది.

"""/" / ఇక రావి ఆకుల భోజనం చేస్తే దీని ద్వారా జననేంద్రియాల దోషాలు( Genital Disorders ) కూడా తొలగిపోతాయి.

ఇక చిన్న పిల్లలకు మాటలు రావాలంటే ఇలా ఆకుల్లో తినిపించాలి.తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది.

అలాగే సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం(Goddess Lakshmi Kataksha ) కూడా కలుగుతుంది.బాదం ఆకులో తింటే మంచి చిత్తం కలవారై ఉంటారు.

ఇక మర్రి ఆకుల్లో భోజనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.అదేవిధంగా జమ్మి ఆకులో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి పెరుగుతోంది.

ఇలా పచ్చని ఆకుల్లో భోజనం చేస్తే మనకు సుఖసంతోషాలు వెళ్లి విరుస్తాయి.

సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పై స్పందించిన పవన్!