అలాగే పెద్ద చెవులు భక్తుల కోరికలను వినేందుకట. """/" /
ఆ పెద్ద చెవులతో విని వెంటనే కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం.
అలాగే విఘ్నేశ్వరుడి పొట్టపై ఉన్న నాగ బంధము శక్తికి, కుండలినికి సంకేతాలట.ఎప్పుడూ వినాయకుడి పక్కనే ఉండే చిన్నారి ఎలుక జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి అని చెప్పేందుకు నిదర్శనమట.
అంతే కాదండోయ్ ఈయన పక్కనే ఉండే ఆ చిన్నారి ఎలుక ఈ బొజ్జ గణేషుడికి బుజ్జి వాహనం.