రాజమౌళి వల్ల కానిది ప్రశాంత్ నీల్ చేసి చూపిస్తాడా..?

కేజీఎఫ్ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashant Neel ).

ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో ఈయన పేరు మారుమ్రోగిపోయింది.అలాంటి దర్శకుడు ప్రభాస్ తో చేసిన సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

మరి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనను మించిన దర్శకుడు మరొకరు లేరనెంతలా గుర్తింపును అయితే పొందాడు.

"""/" / ఇక ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ తో డ్రాగన్( Dragon ) (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇంకా ఈ సినిమా దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కితున్నప్పటికి ఈ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రశాంత్ నీల్ ముందుకు సాగుతున్నాడు.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా? తద్వారా ఇండస్ట్రీ హిట్టుగా మిగులుతుందా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటివరకు ఎన్టీఆర్ కి ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ లేదు.మరి ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీ అందిస్తాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్ ను అందించడం రాజమౌళి వల్ల కూడా కాలేదు.

మరి ప్రశాంత్ నీల్ వల్ల అవుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక వరుసగా ఏడు సక్సెస్ లను అందుకున్న హీరోగా కూడా చరిత్రలో నిలిచాడు.

చూడాలి మరి ఈ సినిమాతో ఎన్టీయార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది.వీటితో సూపర్ హిట్ కొడితే ఇక ఎన్టీయార్ ను ఆపేవాళ్ళు ఎవరు ఉండరు.

స్టూడెంట్‌ను అద్దె ఇంటి నుంచి వెళ్లగొట్టిన కంపెనీ.. భారీ ఫైన్ విధించిన కోర్టు..