పచ్చి కూరగాయలు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా..?

ఆహారం తినేటప్పుడు వేడిగా ఉందా అని దాదాపు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.వేడి వేడిది ఏదైనా రుచికరంగా ఉంటుంది.

ఇలా వేడిగా తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.ఎలాంటి చిన్న చిన్న క్రిములు వీటిపై ఉండవు.

దీనివల్ల అనారోగ్యం నుంచి సురక్షితంగా ఉండవచ్చు.అయితే కొందరు పచ్చి కూరగాయలు( Green Vegetables ) తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ప్రచారం చేస్తున్నారు.

దీంతో చాలామంది ఉడకపెట్టకుండా మార్కెట్లో తెచ్చి నేరుగా తింటున్నారు.ఇలా తినడం వల్ల లాభాలు ఉంటాయని చెబుతున్నారు.

అయితే వైద్యులు మాత్రం ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. """/" / అంతే కాకుండా ఇవి తినడం వల్ల అనేక వ్యాధులకు గురవుతారని అంటున్నారు.

ఇంతకీ పచ్చి కూరగాయలు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా ఇంట్లోనైనా, హోటల్లోనైనా ఆహారం ఇతర తినుబండారాలు వేడిగా ఉన్నప్పుడే తింటూ ఉంటాము.

ఇంట్లో కూర అయితే వండిన తర్వాతే ఆహారంలో కలుపుకొని తింటాం.కానీ కొందరు కూర కాకుండా నేరుగా తినడం వల్ల ఎనర్జీ వస్తుందని ప్రచారం చేస్తున్నారు.

వీటిలో ఉండే పోషకాలు నేరుగా శరీరంలోకి వెళ్లాలంటే పచ్చివే తినాలని చెబుతున్నారు.దీంతో చాలామంది పచ్చి కూరగాయలు తినే అలవాటు చేసుకుంటున్నారు.

"""/" / కానీ ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పచ్చి కూరగాయలు తినడం ద్వారా జిర్ణ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

వీటిలో చక్కెర నిల్వ కూడా ఎక్కువగా ఉంటుంది.ఇవి ఉడకపెట్టకుండా పచ్చివే తినడం వల్ల నేరుగా శరీరంలోకి వెళ్లి జీర్ణం కావడానికి సమయం తీసుకుంటాయి.

కొందరు జీర్ణా సమస్యలు( Digestive Problems ) ఉన్నవారికి అసిడిటీ సమస్య( Acidity Problem ) ఎక్కువ స్టమక్ పెయిన్ వస్తాయి.

ఇది పెద్ద వ్యాధికి కూడా దారి తీసే అవకాశం ఉంది.ఆ తర్వాత భవిష్యత్తులో కూడా ఇది చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది.

అందువల్ల ఎవరో చెబుతున్నారని పచ్చి కూరగాయలు తినడం అలవాటు చేసుకోవడం మంచిది కాదు.

లెక్కలేనన్ని లింకులతో పాన్ ఇండియా సినిమాలు… లెక్క తప్పితే అంతే మరి!