శుభకార్యాలు చేసేటప్పుడు తుమ్మితే ఏం జరుగుతుందో తెలుసా..?

హిందూ సనాతన ధర్మంలో చాలా నమ్మకాలు ఉన్నాయి.అలాంటిదే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు తుమ్మితే ( Sneezing ) అ శుభమని చాలా మంది ప్రజలు భావిస్తారు.

అలాగే ఎక్కడికైనా వెళ్లే ముందు తుమ్మితే ఆ పని ఆగిపోతుందని చెబుతూ ఉంటారు.

తుమ్మడం అనేది ఎప్పుడూ చెడ్డ శకునమే కాదు.ఒక్కోసారి మంచి సంకేతంగా కూడా భావిస్తారు.

అయితే తుమ్ము ఎప్పుడు హరిష్టమో, తుమ్మడం ఎప్పుడు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా ఎవరైనా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ సమయంలో ఎవరైనా తుమ్మితే అది మంచిది కాదని చాలామంది ప్రజలు చెబుతూ ఉంటారు.

ఒక్కసారి మాత్రమే తుమ్మినట్లయితే దీనిని పరిగణలోకి తీసుకోవచ్చు.మీరు ఒకటి కంటే ఎక్కువ సార్లు తోమ్మినట్లయితే అది శుభప్రదంగా భావిస్తారు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాణంలో తుమ్మితే( Travelling ) కొంత సమయం పాటు ప్రయాణాన్ని వాయిదా వేయడమే మంచిది.

పాలు ( Milk ) మరిగించేటప్పుడు తుమ్మడం కూడా హానికరమే అని పెద్దవారు చెబుతూ ఉంటారు.

ఇది ఆరోగ్యానికి హానికరం అని మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో పెద్ద నష్టానికి సంకేతంగా చాలా మంది ప్రజలు చెబుతారు.

తుమ్ములు మానవులకి కాదు జంతువులకు కూడా వస్తూ ఉంటాయి.ఏ జంతువు తుమ్మితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ఏదైనా శుభకార్యం కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఆవు తమ్మితే ఆ పనిలో విజయం సాధిస్తారు.

కుక్క ఒకటి కంటే ఎక్కువసార్లు తమ్మితే దీనిని వింటే అది మీకు చాలా శుభమని పెద్ద వారు చెబుతున్నారు.

దారిలో ఏనుగు చూడడం చాలా శుభంగా ప్రజలు భావిస్తారు.అంతే కాకుండా ఏనుగు తుమ్ము శబ్దం వినడం మీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఎవరైనా వెనుక నుంచి తుమ్మితే ఆ పని కచ్చితంగా అయిపోతుంది.

సీమతో పాటు ఆ జిల్లాల ప్రజలే వైసీపీని గెలిపించనున్నారా.. అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందా?