Rice Flour Lamp : శుక్ర శనివారాలలో పిండి దీపాన్ని వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా..?

rice flour lamp : శుక్ర శనివారాలలో పిండి దీపాన్ని వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా?

ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్న దాదాపు చాలా మంది ప్రజలు ఎన్నో నియమాలను పాటిస్తూ ఉంటారు.

rice flour lamp : శుక్ర శనివారాలలో పిండి దీపాన్ని వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా?

అలాగే కొంత మంది ఎన్నో మూఢనమ్మకాలను కూడా పాటిస్తూ ఉంటారు.మరి కొంత మంది ఇలాంటి వాటిని అస్సలు నమ్మరు.

rice flour lamp : శుక్ర శనివారాలలో పిండి దీపాన్ని వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా?

ముఖ్యంగా చెప్పాలంటే వారంలోని కొన్ని రోజులలో కూడా ఎన్నో నియమాలను పాటిస్తూ ఉంటారు.

అలాగే వారంలో ఈ రోజులలో దిపాన్ని ఇలా వెలిగిస్తే శుభం కలుగుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

మరి ఈ దీపాన్ని ఎలా వెలిగిస్తే శుభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముఖ్యంగా చెప్పాలంటే పిండి దీపాలను( Pindi Deepam ) వెలిగించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

అలాగే పిండి తిప్పలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా చెబుతున్నారు.ముఖ్యంగా శుక్ర, శని వారాలలో శ్రీ లక్ష్మికి శ్రీ వెంకటేశ్వర స్వా( Sri Venkateswara Swamy )మికి పిండి దీపం వెలిగిస్తే సర్వ శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే బియ్యపు పిండి తో దీపారాధన( Rice Flour Lamp ) చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి.

"""/" / అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ప్రతి రోజు లక్ష్మీ దేవి( Goddess Lakshmi ) ముందు పిండి దీపాన్ని వెలిగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే జాతకంలో రాహువు, కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజ గదిలో పిండి దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

అలాగే మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ దీపాలను వెలిగించడం మంచిది.

ఇలా చేస్తే మీరు ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడతారు.

అదిదా ట్విస్ట్.. భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త.. కానీ చివరకు?