కార్తీక మాసంలో ఈ పదార్థాన్ని.. దానం చేస్తే ఏమవుతుందో తెలుసా..?

కార్తీక మాసంలో( Karthika Masam ) ప్రజలు చేయకూడని ఎన్నో నియమాలు శాస్త్రంలో ఉన్నాయి.

శాస్త్రం ప్రకారం కార్తీక మాసంలో ఏ ఆహారం తినాలి.ఏ ఆహారం తినకూడదు అనే విషయాలను కూడా శాస్త్రాలలో పేర్కొన్నారు.

ఈ నెల 14వ తేదీన కార్తీకమాసం మొదలైంది.కార్తిక మాసం మతపరమైన దృక్కోణం నుంచి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు.

ఈ మాసంలో విష్ణును ఆరాధించడం ఎంతో ముఖ్యం.కార్తీక మాసంలో ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు తీసుకోవాలి.

కార్తిక మాసంలో జపం, తపస్సు, ఉపవాసం, మౌనం మొదలైన వాటికి విశేష ప్రాధాన్యత ఉంది.

"""/" / ఈ మాసంలో నెల పై పడుకొని బ్రహ్మచర్యం ఆచరించడం, దీపారాధన చేయడం, తులసి పూజ( Tulasi Puja ) చేయడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

శాస్త్రం ప్రకారం కార్తీకమాసంలో మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తిక మాసంలో క్యారెట్, వంకాయ, చేదు పొట్లకాయ( Carrot, Eggplant, Bitter Gourd ), పాతధాన్యాలు తినకూడదు.

ఈ మాసంలో విత్తనాలు ఎక్కువగా ఉండే పండ్లను తినకుండా ఉండాలి.ఈ మాసంలో మూశంబి, ఉద్దిన బెల్లం, శనగలు, ఆవాలు తినడం, మధ్యాహ్నం నిద్ర పోవడం నిషేధం అని నిపుణులు చెబుతున్నారు.

కార్తీకమాసంలో ప్రతి రోజు బెల్లం సేవించాలి.ఈ మాసంలో బెల్లం( Jaggery ) దానం చేయాలి.

బెల్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. """/" / అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.

అలాగే బెల్లం ఉపయోగించడం వల్ల జలుబు, దగ్గు( Cold, Cough ) సమస్యలను దూరం చేస్తుంది.

పవిత్ర కార్తీక మాసంలో మాంసాహారం అస్సలు తీసుకోకూడదు.ఈ మాసంలో ఎవరైతే మాంసాహారం తీసుకుంటారో వారికి నరకంలో స్థానం లభిస్తుందని నమ్ముతారు.

కార్తీక మాసాన్ని చలి మాసానికి మొదలుగా భావిస్తారు.కాబట్టి ఈ మాసం నుంచి శీతల పదార్థాల వినియోగాన్ని పూర్తిగా మానేయాలి.

ఈ మాసంలో శరీరానికి నూనె రాసుకోవడం కూడా నిషేధం.కార్తీక మాసంలో ప్రతి రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి, ప్రతి రాత్రి విష్ణుమూర్తిని, లక్ష్మీ తల్లిని ధ్యానించాలి.

ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు పెరుగుతుంది.వీలైతే ఈ మాసంలో తులసి మొక్కను నాటడం మంచిది.

నాకు ఏ సమస్య వచ్చినా ఆయననే పిలుస్తా.. హీరోయిన్ టబు షాకింగ్ కామెంట్స్ వైరల్!