ప్రపంచంలో అత్యధిక సైనిక బలగం ఉన్న టాప్ – 10 దేశాలేవో మీకు తెలుసా..? అందులో భారత దేశ స్థానం..?!
TeluguStop.com
దేశ భద్రత కోసం, శత్రు దేశాల నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది.
అందులో భాగంగా ఆయుధాలను సమకూర్చుకోవడంతో పాటు క్షిపణులను పరీక్షిస్తుంది.సాంకేతిక ఉపయోగించి క్షిపణులను( Missiles ) తయారుచేసుకుంటుంది.
అలాగే యుద్ద విమానాలను కూడా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసుకోవడం లాంటివి చేస్తోంది.
ఆయుధ సంపదను పెంచుకుని శత్రు దేశాలను భయపెడుతోంది.ఇప్పటికే పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో అప్పడప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి.
వీలు చిక్కితే భారత్ పై( India ) దాడి చేయాలని పాకిస్తాన్, చైనాలు వేచి చూస్తున్నాయి.
ఇక ఈ దేశాలకు మిగతా కొన్ని దేశాలు పరోక్షంగా మద్దతు పలుకుతున్నాయి.దీంతో మనం అప్రమత్తంగా లేకపోతే దాడి చేయవచ్చు.
అందుకే ఎప్పుడు బలగాలు ఆయుధాలతో సిద్దంగా ఉంటాయి.మరికొద్దిరోజుల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని( Independance Day ) మనం జరుపుకోబోతున్నాం.
ఈ క్రమంలో భారత ఆయుధ సంపత్తి, సైనిక దళాల గురించి చర్చ జరుగుతోంది.
రక్షణ రంగానికి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల విషయం చర్చనీయాంశంగా మారింది.
"""/" /
రక్షణ రంగానికి 2023-24 బడ్జెట్ లో రూ.5.
94 లక్షల కోట్లు ప్రకటించింది.ఇక 2022-23 బడ్జెట్ లో రూ.
5.25 లక్షల కోట్లు కేటాయించింది.
ప్రతీ ఏటా రక్షణ రంగానికి బడ్జెట్ ను పెంచుకుంటూ వస్తుంది.ఫైటర్ జెట్లు, యుద్ద ట్యాంకులు, జలాంతర్గాముల కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.
సైనిక( Indian Army ) వ్యయంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుంది.
2022లో సైనిక వ్యయంలో టాప్-10 దేశాలను చూసుకుంటే భారత్ నాలుగో స్థానంలో ఉంది.
అమెరికా( America ) రూ.73.
లక్షల కోట్లతో తొలి స్థానంలో ఉండగా.చైనా( China ) రూ.
25 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది. """/" /
రష్యా( Russia ) రూ.
7.5 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉండగా.
8 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.ఇక సౌదీ అరేబియా(
Saudi Arabia ) రూ.
6.2 లక్షల కోట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా.
8 లక్షల కోట్లతో ఆరో స్థానాన్ని దక్కించుకుంది.అటు జర్మనీ రూ.
4.7 లక్షల కోట్లు, జపాన్ రూ.
3.9 లక్షల కోట్లు, దక్షిణకొరియా రూ.
3.9 లక్షల కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
సైనిక వ్యయల్లో అగ్రరాజ్యానికి ఏ మాత్రం తీసుపొని విధంగా భారత్ ప్రతి ఏడాది కేటాయింపులు చేస్తోంది.
అమ్మ బాబోయ్.. ఉడత గాల్లో ఎగరడం ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!