ప్రపంచంలోనే అతి సురక్షిత నగరం ఎదో తెలుసా..?!

ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన నగరంగా డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్ ఎంపికయింది.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఓ సర్వే నిర్వహిస్తారు.

అందులో కొన్ని నగరాలను అతి సురక్షితమైనవిగా సర్వే తెలియజేస్తుంది.ఈ సంవత్సరం కూడా సర్వేలో అతి సురక్షితమైన నగరాన్ని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలియజేసింది.

కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అల్లాడిపోయారు.అనేక నగరాల్లో చాలా మార్పులు జరిగాయి.

సాధారణంగా ప్రతిసారీ కూడా అతి ముఖ్యమైనటువంటి నగరాలలో టోక్యో, సింగపూర్ లు ఉంటాయి.

జపాన్ రాజధాని టోక్యో నెంబర్ వన్ లో ఉంటుంది.కానీ ఇప్పుడు అవి ఈ జాబితాలో చోటు దక్కించు కోలేకపోయాయి.

2021వ సంవత్సరంలో సర్వే నిర్వహించగా మొదటి స్థానంలో డెన్మార్క్ నిలిచింది.ఆ తర్వాత కెనడా, సింగపూర్ లు వరుసగా ఉన్నాయి.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నాలుగో స్థానంలో నిలిచింది.భారతదేశ స్థానంలో చూస్తే మన దేశంలో ఉన్నటువంటి రాజధాని ఢిల్లీ గాని ఆర్థిక రాజధాని ముంబైకి గానీ చోటు దక్కడం విశేషం.

"""/"/ 2015 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఒకసారి ఈ సర్వే నిర్వహిస్తోంది.

ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాలను తీసుకొని డిజిటల్, ఆరోగ్యపరంగా, వ్యక్తిగత భద్రత పరంగా, పర్యావరణ పరంగా, మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చూస్తే మొత్తంగా 76 అంశాలలో 100 మార్కులు కేటాయించారు.

వాటిలో ఈ సంవత్సరం మన దేశ రాజధాని ఢిల్లీ కూడా చోటు దక్కింది.

ఢిల్లీకి వచ్చి 56.1, ముంబై 54.

4 స్కోర్ దక్కించుకున్నాయి.కరోనా వల్ల అందరికీ సేఫ్టీ లేకుండా పోయింది.

వ్యాపారాలు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి.డిజిటల్ సెక్యూరిటీ అనేది చాలా ఇబ్బందిగా తయారైంది.

ఇటువంటి సమయంలో సురక్షితమైన దానిపై సర్వే నిర్వహించింది.ఈసారి సర్వే కాస్త క్లిష్టతరంగా జరిగింది.

కోర్టులో హాజరు కావడానికి మేకప్‌ డిమాండ్ చేసిన లేడీ మర్డరర్‌..?