Holi Festival : హోలీ పండుగ రోజున తెల్లని దుస్తులు.. ధరించడానికి గల కారణం ఏమిటో తెలుసా..?
TeluguStop.com
మన దేశంలో జరుపుకునే అతి పెద్ద పండుగలో హోలీ పండుగ ( Holi Festival )ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.
హోలీని రంగులతో, ఆనందంతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.హోలీ పండుగ పరస్పర ప్రేమ, సోదర భావాన్ని పెంచేందుకు జరుపుకుంటారు.
హోలీ వివిధ రంగుల పండుగ.అయితే హోలీ ఆడే సమయంలో తెల్లని దుస్తులు ధరించే ఆచారం కూడా ఉంది.
హోలీ రోజు తెల్లని దుస్తులు( White Dress ) ధరించడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి.
ఆ కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
అలాగే హోలీ ఆడుతున్నప్పుడు తెల్లని దుస్తులు ధరించడానికి అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే తెల్లని దుస్తుల పై రంగు పడినప్పుడు దుస్తులు కూడా పూర్తిగా అదే రంగులోకి వస్తాయి.
ఇది చాలా అందంగా కనిపిస్తుంది.చల్లుకున్న అన్ని రంగులు తెల్లని దుస్తుల పై చాలా బాగా కనిపిస్తాయి.
దీని వల్ల దుస్తువులు చాలా అందంగా కనిపిస్తాయి.మీ తెల్లని దుస్తువులు కూడా మీరు హోలీని ఎక్కువ లేదా తక్కువ ఆడారా అనే విషయాన్ని తెలియజేస్తాయి.
ఎందుకంటే మీరు తక్కువ హోలీ అడిగితే మీ తేల్లని బట్టల పై రంగు ఎక్కువగా పడదు.
"""/" / మీరు ఎక్కువ హోలీ అడిగితే తెల్లని దుస్తులు పూర్తిగా వేరువేరు రంగులతో మారుతాయి.
రంగులతో కూడిన ఈ దుస్తులలో ఫోటోగ్రాఫ్‌లలో ( Photographs )కూడా చాలా అందంగా కనిపిస్తాయి.
అలాగే హోలీ పండుగ తో వేసవికాలం మొదలవుతుంది.తెలుపు రంగు తక్కువ వేడిని ప్రతిబింబిస్తుంది.
అందుకే తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వేడి తగ్గిపోతుంది.ఇంకా చెప్పాలంటే హోలీ అనేది పరస్పర ప్రేమ, సోదర భావానికి సంబంధించిన పండుగ.
హోలీ రోజున ప్రజలు పరస్పర శత్రుత్వాన్ని, వైరాగ్యాన్ని మరిచిపోయి ఒకరినొకరు ప్రేమతో అలింగం చేసుకొని కలిసి ఈ పండుగను జరుపుకోవాలి.
తెలుపు రంగు శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు.ఈ కారణంగా కూడా హోలీ సమయంలో ప్రజలు తెల్లని దుస్తులు ధరిస్తారు.
చెన్నైలో విదేశీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ దారుణం.. ‘అది చీరేస్తా’ అంటూ అసభ్య బెదిరింపులు!