శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ఏంటో తెలుసా... వైరల్ అవుతున్న ఇన్విటేషన్ కార్డ్!

శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ఏంటో తెలుసా… వైరల్ అవుతున్న ఇన్విటేషన్ కార్డ్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనీ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ఏంటో తెలుసా… వైరల్ అవుతున్న ఇన్విటేషన్ కార్డ్!

అయితే తాజాగా ఈయన పెళ్లికి సంబంధించిన మరొక న్యూస్ వైరల్ అవుతుంది.హైదరాబాద్ కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారని మనకు తెలిసింది.

శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ఏంటో తెలుసా… వైరల్ అవుతున్న ఇన్విటేషన్ కార్డ్!

అయితే వీరి నిశ్చితార్థం జనవరి 26వ తేదీ జరగనుందని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా వీరి నిశ్చితార్థపు ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ విధంగా శర్వానంద్ ఇన్విటేషన్ కార్డు వైరల్ కావడంతో ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు వీరి నిశ్చితార్థం ఎప్పుడు ఎక్కడ అనే విషయాలన్నీ కూడా తెలిసిపోయాయి.

శర్వానంద్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు.అయితే ఆ అమ్మాయి పేరు పద్మా అని తెలుస్తోంది.

ఇక వీరి నిశ్చితార్థం జనవరి 26వ తేదీ ఉదయం 11:04 నిమిషాలకు వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది.

"""/"/ ఇక శర్వానంద్ నిశ్చితార్థం హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరగబోతున్నట్లు ఈ ఇన్విటేషన్ కార్డు లో ఉంది.

ప్రస్తుతం శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఈ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక నిశ్చితార్థం అనంతరం వీరి పెళ్లి తేదీని కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఫిబ్రవరిలో వీరి వివాహం జరుగుతుందని సమాచారం.

ఇక శర్వానంద్ కెరియర్ మొదట్లో పలు సినిమాలలో హీరోకి తమ్ముడి పాత్రలలో నటించిన అనంతరం హీరోగా ఇండస్ట్రీలో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

మామిడి తొక్కల‌తో ఇలా చేశారంటే చుండ్రు దెబ్బ‌కు ప‌రార్‌..!

మామిడి తొక్కల‌తో ఇలా చేశారంటే చుండ్రు దెబ్బ‌కు ప‌రార్‌..!