మహేష్ బాబు బాలయ్య కాంబో లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు.
( Mahesh Babu ) ఆయన్ వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళితో( Rajamouli ) పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
మొత్తానికైతే ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా అతన్ని సూపర్ స్టార్ రేంజ్ కి కూడా తీసుకెళ్లాయి.
"""/" /
ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు మొదటి నుంచి కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తూ వస్తున్నాడు.
అందువల్లే వెంకటేష్ తో కలిసి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'( Seethamma Vakitlo Sirimalle Chettu ) లాంటి సినిమా చేసి సక్సెస్ అందుకున్నారు.
ఇక మహేష్ బాబు ఆ తర్వాత బాలయ్య బాబుతో( Balakrishna ) కూడా ఒక సినిమా చేయాల్సి ఉండేది.
తమిళ్ డైరెక్టర్ అయిన కే ఎస్ రవికుమార్( KS Ravikumar ) డైరెక్షన్ లో మహేష్ బాబు, బాలయ్య బాబు ఇద్దరూ కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయాల్సింది.
కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా అయితే పట్టాలెక్కలేదు. """/" /
ఇంకా ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కూడా బాలయ్య తనదైన రీతిలో సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకుంటున్నాడు.
ఇక మహేష్ బాబు కూడా ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఇప్పటికే బాలయ్య బాబు వరుసగా మూడు సక్సెస్ లను అందుకొని మంచి ఊపు మీద ఉన్నారు.
బాబీతో చేస్తున్న సినిమాతో కూడా మరొకసారి భారీ సక్సెస్ సాధించాలనే నమ్మకంతో ఉన్నారు.
ఇక ఈ సినిమా తర్వాత బోయపాటితో చేస్తున్న అఖండ 2 సినిమాతో కూడా భారీ హిట్ కొట్టాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు.
ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటం వల్ల ఎన్ని నష్టాలో తెలుసా..?