ఈ జ్యూస్ త్రాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.ఇలాంటి సమస్యతో బాధపడేవారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు.

రక్తంలో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో ఉంటుంది.ఎందుకంటే వీరిలో ఎక్కువగా పోషకాహార లోపమే ఈ సమస్యకు కారణమని వైద్యులు చెబుతున్నారు.

రక్తహీనత సమస్య నుంచి బయటపడడానికి మన ఇంట్లోనే జ్యూస్ తయారు చేసుకుని తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.

ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి ఎండు ద్రాక్షను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఎండు ద్రాక్షలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకొని వేడి చేయాలి.

నీళ్లు వేడి అయిన తర్వాత 10 నుంచి 22 ద్రాక్షలను వేయాలి.ఆ తర్వాత ఐదు నుండి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించాలి.

"""/"/ ఇలా ప్రతిరోజు రాత్రి నీటిని మరిగించి దానిపై మూతను ఉంచి రాత్రి అలాగే ఉంచాలి.

ఈ నీటిని ఉదయం పరిగడుపున ఒక గ్లాసులో తీసుకుని తాగాలి.రక్తహీన సమస్యతో ఉన్నవారు నీళ్లలో మరిగించిన ద్రాక్షను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నల్ల ఎండు ద్రాక్షను నీళ్లలోనే కాకుండా పాలలో కూడా మరిగించి తాగవచ్చు.ఇలాంటి పానీయాన్ని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి.

ఉదయం పూట ఈ జ్యూస్ ను తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది.

ఇంకా చెప్పాలంటే నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది.ఎముకలు దృఢంగా మారి కీళ్ల నొప్పులు, నడుమునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

కాలేయంలోని మలినాలు తొలగిపోయి కాలేయం శుభ్రం అవుతుంది.శరీరంలోని కొలెస్ట్రాల్ సాయి తగ్గడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

వీటన్నితో వీటన్నిటితో వీటన్నిటితో పాటు రక్తహీనత సమస్య కూడా తగ్గిపోతుంది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ?