రూఫ్ అఫ్జా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

రూఫ్ అఫ్జా ఇది ఒక రిఫ్రెష్ పానీయం.ఇది మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

ఇంకా చెప్పాలంటే రంజాన్ నెల మొదలైనప్పటి నుంచి దాదాపు ముస్లిం ప్రజలందరూ కఠినమైన ఉపవాసన్ని పట్టిస్తూ ఉంటారు.

ఈ ఉపవాసాన్ని ఈ పానీయం తో మొదలు పెడతారు.ఇంకా చెప్పాలంటే ఈ రంజాన్ లో ఒక గ్లాసు రూఫ్ అఫ్జా(Rooh Afza ) పానీయం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజలు ఉపవాస ప్రార్థనలను సమాజంలో ఉన్న వారితో జరుపుకుంటారు.

ముఖ్యంగా ముస్లింలు ఉపవాసం పాటించి సూర్యుడు అస్తమించిన తర్వాత ఇఫ్తార్ విందులతో ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే సాంప్రదాయకంగా ఇఫ్తార్ ఖర్జూరం తో మరియు నీరు త్రాగడం వల్ల విరమిస్తారు.

దీని తర్వాత శాఖాహార వంటకాలు తింటారు. """/" / ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఎన్ని వంటకాలు తయారు చేసినా సరే ఈ పానీయాన్ని మాత్రం తప్పని సరిగా తయారు చేస్తారు.

మరి ఈ పానీయం ఎలా తయారు చేస్తారు.దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పానీయాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.రోజ్ సిరప్ ఐదు టేబుల్ స్పూన్లు,నిమ్మరసం( Lemonade ) రెండు టేబుల్ స్పూన్లు, మిర్యాల పొడి చిటికెడు, కొన్ని పుదీనా ఆకులు, కొన్ని ఐస్ క్యూబ్స్, నానబెట్టిన సబ్జా గింజలు, రెండు టేబుల్ స్పూన్ల సోడా నీరు ఉంటే సరిపోతుంది.

"""/" / ఇంకా చెప్పాలంటే ముందుగా ఒక పెద్ద గ్లాస్ తీసుకొని అందులో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి ఇంకో గ్లాస్ లోకి అటు ఇటు తిప్పుతూ బాగా కలపాలి.

అంతే ఈ పానీయం తయారవుతుంది.ఈ పానీయం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ పానీయం తాగడం వల్ల అజీర్ణ సమస్యలు( Indigestion Problems ) తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా విరోచనాలు తగ్గించడంలో కూడా ఈ పానీయం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ విషయం తెలుసా మీకు.. ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ ద్వారా ఫోటోలను ఎలా పంపించవచ్చో..