Mahesh Babu : మహేష్ బాబు బ్రహ్మోత్సవం లో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు( Mahesh Babu ) ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ముఖ్యంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఆయన చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

"""/" / దాని తర్వాత వీళ్ళ కాంబోలో బ్రహ్మోత్సవం ( Brahmotsavam )అనే సినిమా తెరకెక్కింది.

అయితే ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కానప్పటికీ మహేష్ బాబు కి జోడిగా కాజల్, సమంత నటించారు.

కాజల్ పాత్ర కోసం ముందుగా వేరే హీరోయిన్ ను అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది.

కానీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ నచ్చక సినిమా రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.ఆమె ఎవరు అంటే రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

"""/" / ఇక మహేష్ బాబు పక్కన సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ ఆమె బ్రహ్మోత్సవం సినిమాలో చేయకుండా వదిలేయడానికి కారణం ఏంటి అంటే ఆ స్టోరీ నచ్చలేదట.

ఇక తను స్పైడర్ సినిమాలో ( Spider )మహేష్ బాబుతో జత కట్టింది.

అయినప్పటికీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.ఇక మొత్తానికైతే భారీ ఫ్లాప్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ తప్పించుకుందనే చెప్పాలి.

అయినప్పటికీ మురుగదాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ సినిమాలో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా చేసి ఇంకో భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకుంది.

ఇక మొత్తానికైతే మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక ఇది పాన్ వరల్డ్ సినిమా గా తెరకెక్కుతుంది.

రిజ్వాన్‌ని ఇంత దారుణంగా అవమానించాలా.. పాకిస్థానీ యాంకర్ చేసిన పనికి షాక్..