Mahesh Babu : మహేష్ బాబు ను డిస్ట్రబ్ చేసిన నటుడు ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు( Mahesh Babu ).

ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా కూడా తను కొనసాగడం విశేషం.

ఇక పోకిరి సినిమాతో మొదటి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన మహేష్ బాబు తన తదుపరి సినిమాలన్నింటితో వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నాడు.

ఆయన చేసిన సర్కార్ వారి పాట, గుంటూరు కారం సినిమాలు పెద్దగా ఆకట్టుకానప్పటికీ రాజమౌళితో చేయబోయే పాన్ వరల్డ్ సినిమాతో మాత్రం అందర్నీ అలరించబోతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / అయితే మహేష్ బాబుని నటనపరంగా ఒక నటుడు ప్రభావితం చేశాడనే విషయం చాలా మందికి తెలియదు.

అయితే ఒకానొక సందర్భంలో మహేష్ బాబుని నటనపరంగా ఒక నటుడైతే బాగా ఇన్స్పైర్ చేశాడట ఆయనఎవరు అంటే కమలహాసన్( Kamala Haasan ).

ఆయన చేసిన విచిత్ర సోదరులు సినిమాలో మరుగుజ్జు క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక మహేష్ బాబు ఆ సినిమాలో కమలహాసన్ యాక్టింగ్ చూసి ఇన్స్పైర్ అయ్యాడట.

ఎందుకంటే ఒక నటుడు అంటే అన్ని రకాల క్యారెక్టర్లలో నటించడమే కాకుండా మెప్పించాలి.

ఆ క్యారెక్టర్ లో లీనమైపోయి నటించి సరైన హవా బావాలను పలికించినప్పుడే క నటుడిగా మనం సక్సెస్ అవుతాం అని అనుకున్నడట.

"""/" / అందుకే మహేష్ బాబు చిన్నతనంలో కృష్ణ తో పాటు ఇతర హీరోల సినిమాలను కూడా చూస్తూ ఉండేవాడు.

అలాంటప్పుడు కమలహాసన్ విచిత్ర సోదరులు సినిమా( Vichitra Sodarulu Movie ) ఆయన్ని చాలావరకు ఆకట్టుకుందని దానివల్లే ఆయన నటన పరంగా ఇంకా మనం డెప్త్ నటనను ఇవ్వాలనే ఉద్దేశ్యం తో తను కూడా నటన మీద భారీ ఎఫెర్ట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

కలబందతో హెయిర్ గ్రోత్ సీరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?