అల్లు అర్జున్ ఏం చెప్పినా నమ్మే ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా..?

ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్( Allu Arjun ).

ఈయన చేసిన ఎప్పుడు ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను ఎంచుకొని చేస్తూ ఉంటాడు.

అలాగే ఒక పాత్ర కోసం ఆయన ఎంతలా అయినా కష్టపడడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు.

అందుకే ఆయనకు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది.ఇక 'నేషనల్ అవార్డు' ( National Award )అందుకున్న మొదటి తెలుగు హీరోగా కూడా అతను గుర్తింపు పొందడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

"""/" / ఇక ఇదిలా ఉంటే చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ ఏం చెప్పినా నమ్మే ఒకే ఒక వ్యక్తి ఉన్నారట.

ఆయన ఎవరు అంటే వాళ్ళ తమ్ముడు శిరీష్( Brother Sirish ).ఎందుకంటే అల్లు అర్జున్ ఏం చెప్పినా అది నిజం అనుకొని నమ్మేస్తూ ఉండేవాడట.

ఇక ఒక ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ మాట్లాడుతూ ఈ భూమ్మీద ముగ్గురే ముగ్గురు కుంఫు మాస్టర్లు ఉన్నారని అల్లు అర్జున్ తనకి చెప్పారట.

వాళ్లేవరంటే అందులో మొదట జాకీచాన్( Jackie Chan ) కాగా, మరొకరు ఎవరో వేరే వాళ్ళ పేరు చెప్పాడు.

"""/" / ఇక మూడో వ్యక్తి గా తన పేరు చెప్పుకున్నాడట.ఇక దాంతో కొద్ది సంవత్సరాలపాటు అదే నిజం అనుకున్నా అల్లు శిరీష్ కొన్ని రోజుల పాటు అదే నిజమనుకొని నమ్మేస్తూ వచ్చారట.

అలా అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి ఏం చెప్పినా నమ్మే ఒకే ఒక వ్యక్తి అల్లు శిరీష్ అని అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు గురించి అవకాశం ఇచ్చిన ప్రతిసారి చెబుతూ ఉంటాడు.

ఇలా వీళ్లిద్దరి మధ్య మంచి బండింగ్ కూడా ఉంటుంది.

నాన్ వెజ్ వారానికి ఎన్నిసార్లు తినొచ్చు.. రెగ్యుల‌ర్ గా తింటే ఏం అవుతుంది?