స్వయం ప్రభ ఎవరు? ఆమె వృత్తాంతం ఏమిటి?

రామాయణంలోని కిష్కింధ కాండలో స్వయం ప్రభ వృత్తాంతం గురించి చాలా చక్కగా వివరించి ఉంది.

ఆమె మేరు సావర్ణి యొక్క పుత్రిక.అతిలోక సౌందర్య వతి.

హేమ యొక్క చెలికత్తె అయిన ఈమె హేమతో సహా మయుడు నిర్మించిన ఋక్ష బిలంలో ఉండేది.

కిష్కింధ పాలకుడైన సుగ్రీవుడు సీతాదేవి అన్వేషణ కోసం.హనుమంతుడితో పాటు పలువురు వానరులను దక్షిణ దిశకు పంపాడు.

వారు సీతను కనుక్కోలేక అలసట చెందారు.ఆకలి, దప్పికలతో చాలా ఇబ్బంది పడ్డారు.

పక్కనే ఉన్న ఋక్ష బిలం కనిపించేసరికి వారంతా అందులోకి ప్రవేశించారు.అక్కడ ధ్యానంలో ఉన్న ఓ వృద్ధురాలిని చూశారు.

ఆమే స్వయం ప్రభ.ఏయితే ఆంజనేయ స్వామి ఆమె వద్దకు వెళ్లి.

ఇది ఏ ప్రాంతం, ప్రస్తుతం తాము ఎక్కుడ ఉన్నాం, మీరెవరు అని అడిగాడు.

దీనికి స్వయం ప్రభ తన వృత్తాంతం గురించి వివరిస్తుంది.ఆ తర్వాత మా వాళ్లు ఆకలితో ఉన్నారు ఇక్కడి పండ్లు, పలాలు తినొచ్చా అని అడుగుతారు.

అలాగే నిర్మలంగా ఉన్న ఆ నీటిని తాగొచ్చా అని ప్రశ్నిస్తాడు.అందుకు స్వయం ప్రభ మీకు కడుపు నిండా తిని ఆకలి, దప్పికలు తీర్చుకోమని చెప్తుంది.

తిన్న తర్వాత వెళ్లిపోతామని చెప్పి బయటకు వస్తారు.కానీ సుగ్రీవుడు విధించిన గడువు సమీపిస్తుండడం వల్ల ఆ బిలం నుండి వెళ్ళడానికి ప్రయత్నించి గూడా అందుండి వెలికి లికి రాలేకపోయారు.

కనులు మూసుకోండని చెప్పి తిరిగి కనులు తెరిచే లోపల బిలం నుండి వెలుపలికి తీసుకుపోయింది.

ఈ రీతిగా ఆమె వానరులకు దారి చూపి ఈ కనులు ఇప్పుడు స్వయంప్రభ వారిని వారికి సహకరించింది.

విదేశాల నుంచి ఆదాయమే లక్ష్యం .. కొత్త డిపార్ట్‌మెంట్‌ను సృష్టించిన డొనాల్డ్ ట్రంప్