Salman Khan : సల్మాన్ ఖాన్ ఒక వారం సంపాదన ఎంతో తెలుసా.. తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే!
TeluguStop.com
బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ ( Salmaan Khan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉన్నారు.
ఇలా ఈయన హిందీ బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేస్తున్నారు.
ఇలా వరుస సినిమాలు బుల్లితెర కార్యక్రమాల ద్వారా కెరియర్ పరంగా ఇప్పటికీ సల్మాన్ ఖాన్ ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
"""/" /
ఈయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్( Salman Khan Remuneration ) అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ సల్మాన్ ఖాన్ భారీగానే ఆస్తులను కూడా పెట్టారు.మరి ఈయన ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంత మొత్తంలో సంపాదించారనే విషయానికి వస్తే.
2023 నివేదికల ప్రకారం సల్మాన్ నికర విలువ 350 మిలియన్ USD అంటే.
రూ.2850 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది.
సల్మాన్ ఖాన్ సంవత్సరానికి రూ.220 కోట్లు, నెలకు దాదాపు రూ.
16 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.ఇలా నెలకు 16 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే ఈయన వారానికి నాలుగు కోట్ల వరకు సంపాదిస్తున్నారని చెప్పాలి.
అయితే ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించే సమయంలో మాత్రం సంపాదన రెట్టింపు అవుతుందని చెప్పాలి.
"""/" /
బిగ్ బాస్ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.బిగ్ బాస్ వంటి టీవీ షోలతో వారానికి రూ.
25 కోట్లు వసూలు చేస్తున్నారు.ఇక ఈయన నటుడుగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అలాగే బ్రాండ్స్, ఎండార్స్‌మెంట్‌లతో కూడా ఈయన భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారు.ఇటీవల కిసీ కా భాయ్ కిసీ కి జాన్ తో థియేటర్లలో సందడి చేశారు.
కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.ఇక త్వరలోనే ఆయన నటించిన టైగర్ 3 ( Tiger 3 ) విడుదల కానుంది.
రియల్ లైఫ్ లో నాన్నకు ముఫాసాతో పోలికలు.. సితార ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!