బిగ్ బాస్ కోసం కార్తీకదీపం మోనిత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లని పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇక ఈ సీజన్ కి కూడా నాగార్జున( Nagarjuna ).వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

"""/" / ఈ సీజన్లో మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సెలబ్రిటీలను పంపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా కార్తీకదీపం( Karthika Deepam ).సీరియల్ ద్వారా విలన్ పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మోనిత( Monitha ) పాత్రలో నటించిన శోభా శెట్టి( Shobha Shetty ) ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ బిగ్ బాస్ రివ్యూయర్ సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

అయితే ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

"""/" / ఈ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడానికి భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకుంటున్నారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో( Social Media ) వస్తున్న కథనాల ప్రకారం ఈమె ఒక వారానికి 1.

25 నుంచి 1.5 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం.

ఇలా ఈమెకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు ఈమెకు భారీ ఆఫర్ చేశారని తెలుస్తుంది.

మరి ఈమె గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మీకు ఇదేం సరదా రా బాబు.. కాస్త అటు ఇటు అయితే ప్రాణాలు గాల్లోకె..