మహిళలకు నువ్వుల నూనె ఏ విధంగా మేలు చేస్తుందో తెలుసా..?
TeluguStop.com
ఈ మధ్యకాలంలో మహిళలను వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు( Overweight ) ఒకటి.
అయితే ఈ ఆధునిక జీవనశైలి కారణంగా ఊబకాయం వస్తుంది.అలాగే పోషకాహారం పై దృష్టి పెట్టకపోవడం వలన వ్యాయామానికి దూరంగా ఉండటం వలన ఒబేసిటీ కూడా వస్తోంది.
అధిక బరువు చేరకుండా ఫీట్ గా ఉండాలంటే కొన్ని నియమాలు అనుసరించాల్సి ఉంటుంది.
చాలామంది మహిళలు కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చొని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.
అయితే అలాంటి మహిళలు తప్పకుండా వ్యామాలు చేయాలి.శరీర శ్రమ లేకపోతే అధిక బరువు పేరుకుపోతుంది.
"""/" /
అందుకే శరీర శ్రమలు తప్పకుండా ఉండాలి.అలాగే స్నానం చేసే ముందు నువ్వుల నూనె( Sesame Oil ) పొట్టపై రాసుకుంటే పొట్టలో ఉన్న అధిక బరువు తగ్గిపోతుంది.
ఇక ఈ మధ్యకాలంలో మహిళలు బయట దొరికే జంక్ ఫుడ్ ను తినడం వలన అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు.
ఈ అధిక బరువు వల్ల వారికి ప్రమాదకరమైన జబ్బులు మాత్రమే కాకుండా గుండె జబ్బులు, షుగర్, సంతానలేమి సమస్యలు( Heart Disease, Diabetes, Infertility Problems ) కూడా వస్తున్నాయి.
వీటివల్ల వారు డాక్టర్ల వద్ద ఎన్నో డబ్బులను ఖర్చు చేస్తున్నారు.అయితే శరీర శ్రమ లేకుండా ఉన్న మహిళలకు ఇలాంటివన్నీ తప్పవు.
"""/" /
అందుకే మహిళలు ఉదయం పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి.
ఆ తర్వాత నువ్వుల నూనె పొట్టుపై రాసుకొని పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఇక పిల్లలకు కూడా నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది.స్నానానికి ముందు పిల్లలకు నువ్వుల నూనె రాస్తే వారి ఎదుగుదల దోహదపడుతుంది.
నువ్వుల నూనెలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్( Omega Three Fatty Acids ) ఉంటాయి.
అందుకే ఇది బిపిని కూడా కంట్రోల్ చేస్తుంది.ఇక కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనె రాస్తే కొవ్వు కరిగిపోతుంది.
ఎందుకంటే నువ్వుల నూనెలో విటమిన్ ఈ, బీలు ఉంటాయి.ఇది చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.
7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం.. మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ ఇతడే..