తండేల్ సినిమా కోసం చందు మొండేటి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు పాన్ ఇండియాలో సినిమాలను చేస్తే ముందుకు సాగుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ డైరెక్టర్స్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కార్తికేయ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చందు మొండేటి( Chandoo Mondeti ) కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా సూపర్ సక్సెస్ ని సాధించాడు.

"""/" / మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న తండేల్ సినిమా( Thandel Movie ) కూడా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకు మంచి గుర్తింపు కూడా తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

ఇక ప్రస్తుతం గీత ఆర్ట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే చందు మొండేటి కూడా ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ ని తీసుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

అయితే ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికైతే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.కాబట్టి ఆయనకు 20 కోట్లు ఇవ్వడం కూడా తక్కువే అవుతుందని చెప్పాలి.

"""/" / ఎందుకంటే ఆయన 'కార్తీకేయ 2'( Karthikeya 2 ) సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు.

కాబట్టి ఈ సినిమాకి కూడా పాన్ ఇండియా లో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.

కాబట్టి ప్రొడ్యూసర్ పెట్టిన పెట్టుబడి కూడా ఈజీగా రికవరీ అవుతుంది.అందువల్లే ఆయనకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి అయిన సరే ఈ సినిమాని ఆయన చేత చేయిస్తున్నారు.

మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

నాని తేజ సజ్జ లకు సక్సెస్ లు వస్తున్నాయి…మరి ఆ ఇద్దరు స్టార్ హీరోలకు మాత్రం ఎందుకు ప్లాప్ లు వస్తున్నాయి…