బిగ్ బాస్ షోకు భోలే షావలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. 5 వారాలకు అంత సంపాదించారా?
TeluguStop.com
బిగ్ బాస్ షో( Bigg Boss Show )కు సంబంధించి ఎపిసోడ్ ప్రసారం కాకముందే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనధికారికంగా తెలిసిపోతుంది.
ఈ వారం భోలే షావళి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాలు ఉన్న భోలే షావలి ఈ షో కోసం భారీ స్థాయిలోనే పారితోషికం అందుకున్నారని సమాచారం అందుతోంది.
భోలే షావళి( Bhole Shavali ) మరికొన్ని వారాలు ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేశారు.
యావర్, రతికా రోజ్ లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఉంటే బాగుండేదని బిగ్ బాస్ అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
"""/"/ పాటబిడ్డగా పేరు తెచ్చుకున్న భోలే షావళి వారానికి 2.50 లక్షల రూపాయల చొప్పున పారితోషికం( Bhole Shavali Bigg Boss Remuneration ) అందుకున్నారని సమాచారం అందుతోంది.
రోజుకు 35,000 రూపాయల చొప్పున ఆయన సంపాదించారని చెప్పవచ్చు.భోలే షావళి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదిగి ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
బిగ్ బాస్ షో భోలే షావళి కెరీర్ కు ఒకింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని భోలే షావళి ఈ షో తర్వాత ఎలాంటి ఆఫర్లను అందుకుంటారో చూడాలి.
మరోవైపు కంటెస్టెంట్ల సంఖ్య తగ్గడం వల్ల ఈ షో బోర్ కొడుతోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
"""/"/
ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందేలా బిగ్ బాస్ షో నిర్వాహకులు మరిన్ని జాగ్రతలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
భోలే షావలి ఎలిమినేషన్ ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో బాధపడుతోంది.ఐదు వారాలకు భోలే షావలికి 12.
50 లక్షల రూపాయల పారితోషికం దక్కడం గమనార్హం.వైల్డ్ కార్డ్ ఎంట్రీ( Wild Card Entry ) ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన భోలే షావలి జెన్యూన్ గా గేమ్ ఆడారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
భారతదేశంపై చైనీయుడు ఊహించని కామెంట్స్.. “ఇదో మిస్టరీ ప్లేస్” అంటూ..