యూట్యూబ్ ద్వారా అదిరే అభి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

యూట్యూబ్ ద్వారా అదిరే అభి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

సినిమా పరిశ్రమలో స్థిర పడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.కాని కొంత మందికి మాత్రమే అవకాశం ఉంటుంది.

యూట్యూబ్ ద్వారా అదిరే అభి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

అయితే సినిమా నేపథ్యం ఉన్న వారికే అవకాశాలు వస్తాయానే ఒక అపోహ ఉంది.

యూట్యూబ్ ద్వారా అదిరే అభి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

కాని అది అపోహ అనే విషయం చాలా మంది విషయాలలో రుజువైంది.అయితే ఒకప్పుడు నటీ నటులకు సినిమాలు తప్ప వేరే సాధనం ఉండేది కాదు.

కాని ఇప్పుడు నటీనటులు యూ ట్యూబ్ ద్వారా కూడా సంపాదిస్తున్న పరిస్థితి ఉంది.

ఎక్కువ మొత్తంలో వారు సంపాదిస్తూ ఉంటారు.అయితే ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో అనేది తెలియని వారుండరని చెప్పవచ్చు.

అయితే జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారందరు వ్యక్తిగతంగా యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే అందులో అదిరే అభి కూడా ఒకరు.సాధారణంగా సెలెబ్రెటీలు కాబట్టి వ్యూయర్ షిప్ కూడా బాగానే ఉంటుంది.

వ్యూయర్ షిప్ గురించి ఎటువంటి ప్రణాళికలు రచించడం అవసరం లేదు.అయితే అదిరే అభికి యూట్యూబ్ ద్వారా 75 వేల నుండి 80 వేల వరకు సంపాదిస్తున్నాడనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

"""/"/ ఇక ఈ వార్తపై కూడా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

అదిరే అభిమానులు ఒక అడుగు ముందుకేసి భవిష్యత్తులో అభి ఊహించని రేంజ్ లో ఉంటారని కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.

చిన్న వయసులోనే ముఖంపై ముడతలా.. ఇలా వ‌దిలించుకోండి!

చిన్న వయసులోనే ముఖంపై ముడతలా.. ఇలా వ‌దిలించుకోండి!