మనం ప్రతిరోజు చేసే స్నానాలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా..?

ప్రతి రోజు మనిషి చేసే స్నానలు ఎన్నో రకాలు ఉన్నాయి.కొంత మంది ప్రజలు కాకి స్నానం చేసేసి మామ అనిపించుకుంటూ ఉంటారు.

కాకి స్థానం అంటే శరీరం మొత్తం తడవకుండా ఏదో చేసాంలే అనిపించుకునేలా హడావిడిగా చేసే స్నానన్ని కాకి స్నానం అని అంటారు.

కానీ స్నానాలలో చాలా రకాలు ఉన్నాయని చాలామందికి అస్సలు తెలియదు.మరి ఆ స్నానాల పేర్లు ఏంటి వాటి విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరం శుభ్రంగా ఉండడానికి నీటితో స్నానం చేస్తాం.శరీరం శుభ్రంగా ఉంటే చర్మ సమస్యలు( Skin Problems ) రావు.

అలాగే శరీరం శుభ్రంగా ఉంటే మనసు హాయిగా ఉంటుంది. """/" / అందుకే స్నానం( Bath ) చేశాక హాయిగా అనిపిస్తుంది.

చన్నీటితో స్నానం, గోరువెచ్చని నీటితో స్నానం, వేడి నీళ్లతో స్నానం ఎన్నో రకాలుగా చేయవచ్చు.

గోరువెచ్చని నీటిలో తులసి ఆకులు( Basil Leaves ) వేపాకులు, నిమ్మరసం పిండుకొని స్నానం చేస్తే శరీర సమస్యలు రావు.

క్రమం తప్పకుండా స్నానం చేయడం శారీరక శుభ్రతలో భాగంగా నిర్వహిస్తారు.అటువంటి స్నానంలో చాలా రకాలు ఉన్నాయని వాటికి అర్ధాలు ఉన్నాయని బహుశా చాలామందికి తెలియదు.

మరి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఋషి స్నానం, దేవ స్నానం, మానవ స్నానం( Human Bath ) రాక్షస స్నానం, వారుణ స్నానం ఇలా స్నానాలకు చాలా రకాల పేర్లు కూడా ఉన్నాయి.

"""/" / అసలు ఏ సమయాల్లో స్నానం చేయాలి.ఏ ఏ సమయంలో స్నానం చేయకూడదు చాలామందికి తెలియదు.

తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 5 గంటల మధ్య స్నానం చేయడం ఉత్తమం.

దీన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు.పూజలు ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే మంచిదని చెబుతూ ఉంటారు.

అంతేకాకుండా తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్య చేసే స్నానాన్ని ఋషి స్నానం( Sage Bath ) అంటారు.

ఇది ప్రథమం.ఐదు నుంచి ఆరు గంటల మధ్య చేసే స్నానాన్ని దేవ స్నానం అంటారు.

ఇది ద్వితీయం.ఆరు నుంచి ఏడు గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అని అంటారు.

ఇది అధమం.ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు.

ఇది అధామతి అధమం.

వచ్చే జన్మలో అభిమానుల రుణం తీర్చుకుంటాను.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!